వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వింత:మహాశివరాత్రి ఉత్సవాల్లో రికార్డింగ్ డ్యాన్స్ ల కోసం రాస్తారోకో

మహశివరాత్రి ఉత్సవాల్లో రికార్డింగ్ డ్యాన్స్ లకు అనుమతివ్వాలంటూ రాస్తారోకి నిర్వహించారు గ్రామస్తులు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెర్వులో జరిగింది. కొంత కాలంగా శివరాత్రి సందర్భంగా రికార్డింగ్ డ్యాన

By Narsimha
|
Google Oneindia TeluguNews

మేళ్ళచెర్వు:మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రికార్డింగ్ డ్యాన్స్ లకు అనుమతివ్వాలంటూ రాస్తారోకో నిర్వహించిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో చోటుచేసుకొంది. కొన్నెళ్లుగా మహశివరాత్రి ఉత్సవాల్లో రికార్డింగ్ డ్యాన్స్ లకు అనుమతి ఇవ్వడం లేదు పోలీసులు.

మహశివరాత్రిసందర్భంగా మేళ్ళ చెర్వులోని దేవాలయంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇది చాల ఏళ్ల నుండి వస్తోంది.

అయితే కొంత కాలంగా ఈ ఉత్సవాల్లో ఆశ్లీల నృత్యాలను నిర్వహిస్తున్నారు.రికార్డింగ్ డ్యాన్స్ లకు అనుమతిని ఇవ్వడం లేదు. అయితే రికార్డింగ్ డ్యాన్స్ లకు అనుమతివ్వాలంటూ గురువారం నాడు కోదాడ మేళ్ళచెరువు రహాదారిపై రాస్తారోకో నిర్వహించారు గ్రామస్తులు.

villagers rasta roko for recording dance in mellachervu

ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే సందర్భంగా రికార్డింగ్ డ్యాన్స్ ల పేరుతో ఆశ్లీల కార్యక్రమాలను నిర్వహించడం సరికాదని పలువురు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

అయితే కొంత కాలంగా మహశివరాత్రి సందర్భంగా నిర్వహించే రికార్డింగ్ డ్యాన్స్ లకు పోలీసులు అనుమితించడం లేదు.దీంతో శుక్రవారం నాడు మహశివరాత్రి సందర్భంగా నిర్వహించే వేడుకలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గ్రామస్తులు గురువారంనాడు మేళ్లచెర్వులో రాస్తారోకో నిర్వహించారు.దీంతో ట్రాఫిక్ స్థంబించింది.

English summary
villagers rasta roko for recording dance at mellachervu.in mahashivarathri celebrations conducted every year in mellachervu past 5 years police not permitted to recording dances.villagers rasta roko for recording dance in mellachervu on thursday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X