వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినాయక చవితి శుభాకాంక్షలు: ఫోటోలు పంపిస్తే, ఇక్కడ చూసుకోవచ్చు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: పండుగల్లో గణేష్ చతుర్థికి ప్రత్యేక స్థానం ఉంది. ఆది దంపతులు పార్వతీపరమేశ్వరుల తనయుడు వినాయకుడిని పూజించనిదే మనం ఏ పనినీ ప్రారంభించము. ఈ పండుగను ప్రతి ఒక్కరు ఘనంగా నిర్వహించుకుంటారు. ఇళ్లలో పూజలు చేస్తారు. వీధుల్లో గణనాథుడిని నిలబెట్టి, తొమ్మిది నుంచి పదకొండు రోజులు నిలబెడతారు. కొందరు మూడు, ఐదు, ఏడు.. రోజులు కూడా నిలబెట్టుకుంటారు. రంగురంగుల మండపాలు, వివిధ రూపాల్లో గణేషులు ఆకర్షణ. నిమజ్జనం కోలాహలంగా నిర్వహిస్తారు. అన్ని మతాల వారు కూడా పాల్గొనే పండుగ.

చూడండి: 'చిన్ని'కృష్ణులు: కన్నయ్య వేషధారణలో వన్ఇండియా రీడర్స్ చిన్నారులు

ఈ పర్వదినం సందర్భంగా వన్ ఇండియా రీడర్స్.... విభిన్నంగా ఉండే వినాయకుల ఫోటోలతో పాటు గణేషుడితో మీరు దిగిన ఫోటోలను పంపించవచ్చు. ఫోటోలను ఈ రోజు (13-09-2018) నుంచి శనివారం (15-09-2018) వరకు పంపించవచ్చు. మీరు మీ ఫోటోలను [email protected] పంపించవచ్చు.

Vinayaka Chavithi 2018: Happy Ganesh Chaturthi

English summary
One India readers can send their Vinayaka Chaturthi Photos from Thursday to Satur day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X