దరఖాస్తు చేసుకోండి: బహళ కంపెనీల ఇంటర్వ్యూలకు ఉచిత శిక్షణ
వాకిన్: ప్రీ ట్రెయిన్డ్ జాబ్ మేళా: హైదరాబాద్‌లోని బహుళ కంపెనీల్లో ఉద్యోగాల కోసం శిక్షణ

వాకిన్(ఫ్రెషర్స్/అనుభవం ఉన్నవారు): హైదరాబాద్‌లోని బహుళ కంపెనీల్లో ఉద్యోగాలు
ట్రైనింగ్ తేదీలు:: నవంబర్, 3,4, 2016
'OOMPFH Pre-Trained Job Mela'ను మొదటిసారిగా ఇవ్వడం జరుగుతోంది. ఈ మేళా ద్వారా ప్లేస్‌మెంట్ కోసం వెళ్లే విద్యార్థులు ఉద్యోగం పొందేందుకు వారి అర్హతలను పెంచడం జరుగుతుంది.
వివిధ కేటగిరీల్లో 25కుపైగా కంపెనీలు పాల్గొంటున్నాయి..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచితంగానే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ శిక్షణ, జాబ్ పొందేందుకు మెరుగైన అవకాశాలను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇలాంటిది ఎక్కడా జరగలేదు..
శిక్షణ వీటిలో..:
- అప్టిట్యూడ్
- కమ్యూనికేషన్ స్కిల్స్
- టెక్నికల్ స్కిల్స్(కంపెనీల అవసరం మేరకు)
తప్పని సరిగా తెచ్చుకోవాల్సిన పత్రాలు:
# తాజా రెజ్యూమె - కొన్ని కాపీలు
# చేతన్స్ జాబ్ పోస్టింగ్ ప్రింటవుట్
# ప్రభుత్వ గుర్తింపు కార్డు
(పాస్ పోర్ట్/పాన్ కార్డ్/ఆధార్ కార్డ్/ఓటర్ ఐడీ/డ్రైవింగ్ లైసెన్స్)
# పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
# కాలేజీ ఐడీ కార్డ్
వాకిన్ తేదీ: నవంబర్ 5, 2016(శనివారం)
ఇంటర్వ్యూ, ఇతర వివరాలు కోసం సంప్రదించండి: :https://goo.gl/LgT9Tb












Click it and Unblock the Notifications