సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు: వెంటనే ఇంటర్వ్యూకి వెళ్లండి

వాకిన్: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్స్(0-1సంవత్సరాల అనుభవం)

వివరాలు:

జాబ్ లొకేషన్: జావా/జే2ఈఈ డెవలపర్

జాబ్ డిసిగ్నేషన్: సాఫ్ట్‌వేర్ డెవలపర్

జాబ్ కేటగిరి: ఐటి/సాఫ్ట్‌వేర్

వాకిన్ లొకేషన్: హైదరాబాద్, తెలంగాణ

జాబ్ లొకేషన్: హైదరాబాద్, తెలంగాణ

ఖాళీల సంఖ్య: 100

అర్హత:

ఎంసీఏ/ఎంటెక్(CSC, IT): 2016 పాస్డ్ ఔట్ లేదా బీటెక్/బీఈ(CSC, IT, ECE): పాస్డ్ ఔట్ లేదా 2014 లేదా అంతకు ముందు

అనుభవం: 0-1సంవత్సరాలు

కీలక నైపుణ్యాలు:Java, J2Ee, JDBC, Core Java, Servlets, Hibernate, Spring, Restful, SOAP

Walk in: Software Developers in Hyderabad

జాబ్ వివరాలు

Java/J2EE Technologies.
Strong knowledge on Core Java, JDBC, Servlets, JSP
Well versed with frameworks Hibernate, Spring and RESTful, SOAP Services.
Ability to design complex queries and database design RDBMS, SQL
Excellent Communication and presentation skills

తప్పనిసరిగా తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు:

# Updated Resume Copy
# Photo ID Proof (Passport/PAN-Card/Aadhar-Card/Voter-ID/Driving-License/Coll
ege-ID)

నోట్: జావా, జే2ఈఈలో పరిజ్ఞానం, పత్రాలు లేకుండా దరఖాస్తు చేయొద్దు.

వాకిన్ డేట్: అక్టోబర్ 20 నుంచి నవంబర్ 5, 2016 వరకు

ఇంటర్వ్యూ, ఇతర వివరాల కోసం సంప్రదించండి: https://goo.gl/XvDPF3

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+