ఏపీ, తెలంగాణ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో చంద్రగ్రహణ దర్శనం: ఈ సమయాల్లోనే

హైదరాబాద్: మరికాసేపట్లో(శుక్రవారం రాత్రి 8.45 గంటల నుంచి) ఏర్పడబోయే అరుదైన పెనుంబ్రల్ చంద్రగ్రహణం (penumbral lunar eclipse) చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరుదైన ఖగోళ సంఘటనలలో ఒకటైన పెనుంబ్రల్ చంద్రగ్రహణం దేశంలోని పలు ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కనిపించే అవకాశం ఉంది.

Hyderabad

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) ప్రకారం.. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాతో సహా అనేక దేశాల నుంచి పెనుంబ్రల్ చంద్రగ్రహణం కనిపిస్తుంది. అదృష్టవశాత్తూ, హైదరాబాద్‌తో సహా అన్ని ప్రధాన భారతీయ నగరాలు ఈ ఖగోళ దృగ్విషయానికి సాక్ష్యమివ్వగలవు.
అయితే, పెనుంబ్రల్ చంద్రగ్రహణం కంటితో కనిపించదని గుర్తించాలి. ఈ ఖగోళ సంఘటనను గమనించడానికి టెలిస్కోప్ లేదా బైనాక్యులర్‌లు అవసరం.

Hyderabad

హైదరాబాద్‌లో పెనుంబ్రల్ చంద్రగ్రహణం సమయం
గ్రహణం కనిపించే తేదీలు, సమయాలతో పాటు భారతీయ నగరాల జాబితా గమనించినట్లయితే..

న్యూఢిల్లీ: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
ముంబై: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
గురుగ్రామ్: 8:44 pm (మే 5) నుంచి 1:01 am (మే 6)
హైదరాబాద్: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
బెంగళూరు: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
చెన్నై: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
కోల్‌కతా: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
భోపాల్: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
చండీగఢ్: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
పాట్నా: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
అహ్మదాబాద్: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
విశాఖపట్నం: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
గౌహతి: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
రాంచీ: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
ఇంఫాల్: 8:44 pm (మే 5) నుంచి 1:01 am (మే 6)
ఇటానగర్: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
మే 5 రాత్రి 10:52 గంటలకు గరిష్ట పెనుంబ్రల్ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

ఈ సమయాల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు టెలిస్కోప్ లేదా బైనాక్యులర్‌లను ఉపయోగించి చంద్రగ్రహణంను వీక్షించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+