కోరుకొన్న యువతి ప్రేమించాలని దేవుడికి నాలుక గిఫ్ట్

తాను కోరుకొన్న అమ్మాయిని ప్రేమించేలా చేయాలని మల్లేష్ అనే యువకుడు దేవుడికి తన నాలుకను కోసి బహుమానంగా దేవుడికి సమర్పించాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో గురువారంనాడు చోటుచేసుకొంది.

వనపర్తి: తాను కోరుకొన్న అమ్మాయిని ప్రేమించేలా చేయాలని మల్లేష్ అనే యువకుడు దేవుడికి తన నాలుకను కోసి బహుమానంగా దేవుడికి సమర్పించాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో గురువారంనాడు చోటుచేసుకొంది.

ఓ సినిమాలో మూగవాడు కాకపోయినా ప్రేయసి తనను మూగవాడిగా నమ్మిందని భావించిన ప్రియుడు మూగవాడిగా మారిపోతాడు. ఇదే తరహలో వనపర్తి జిల్లాలో గురువారంనాడు ఈ ఘటన చోటుచేసుకొంది.

తాను కోరుకొన్న అమ్మాయి తనను ప్రేమించాలని భావిస్తూ మల్లేష్ అనే యువకుడు నాలుకను కురుమూర్తి స్వామికి సమర్పించాడు వనపర్తి జిల్లాలోని చిన్నచింతకుంట మండలం దుప్పల గ్రామానికి చెందిన మల్లేష్ హైద్రాబాద్‌లో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

తాను కోరుకొన్న అమ్మాయి ప్రేమించేలా చేయాలని ఆయన కురుమూర్తి స్వామిని వేడుకొన్నాడు. బుదవారంనాడు గ్రామంలోకి వచ్చిన మల్లేష్ తాను నాలుకను దేవుడికి సమర్పిస్తున్నట్టు చెప్పాడు.

Youth in love cuts tongue as offering to God

వారంతా ఈ విషయాన్ని తేలికగా తీసుకొన్నారు. అయితే కురుమూర్తి స్వామిని దర్శించుకొన్న మల్లేష్ స్వామి సన్నిధిలోనే నాలుక కోసుకొన్నాడు. రక్తంతో తడిసిన మల్లేష్‌ను భక్తులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.

ప్రేమకోసమే మల్లేష్ ఇలా చేశాడని ఆయన స్నేహితులు చెబుతున్నారు. పోలీసులు ఈ కేసు గురించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+