• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టాటా సీలిక్ ‌లో ఏసీలు కొనండి..55శాతం డిస్కౌంట్ పొందండి..!

దేశంలో ఎండలు పెరిగిపోతున్నాయి.ఈ ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త ఏసీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..?అయితే ఇంకెందుకు ఆలస్యం. ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ టాటా సీలిక్ (Tata CLiQ)కు లాగిన్ అవ్వండి. మీకు కావాల్సిన ఏసీలు సరసమైన ధరలకే అన్ని టాప్ బ్రాండ్ల నుంచి టాటా సీలిక్ వేదికపై కొనుగోలు చేయొచ్చు.

ఇతర ఆన్‌లైన్ రీటైలర్స్‌తో పోలిస్తే టాటా సీలిక్ (Tata CLiQ)పై తక్కువ ధరకు సరసనమైన ధరలకే మీరు వస్తువులను పొందొచ్చు. ఇక నాణ్యమైన వస్తువులు మాత్రమే టాటీ సీలిక్ ఈ-కామర్స్ సైట్ పై లభిస్తాయనే మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ ఏసీలు కూడా మంచి బ్రాండ్‌వే లభిస్తాయి. టాటా సీలిక్ కామర్స్ పోర్టల్‌ పై అత్యున్నతమైన నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయొచ్చు.

 This Summer Buy Air Conditioners Starting At 55% Off Only On Tata CLiQ

టాటీ సీలిక్ పై బెస్ట్ ఏసీలు లభ్యం

ఏసీ కొనుగోలు చేయాలి.. మీరనుకున్న బడ్జెట్‌లోనే అది ఉండాలని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఇలా చేస్తే కొన్ని నెలల్లోనే మీ నిర్ణయం మార్చుకుంటారు. సాధారణంగా తమ బడ్జెట్ పరిధిలో ఏసీని కొనుగోలు చేసి ఆ తర్వాత కరెంటు బిల్లు చూసి చాలామంది నిర్ఘాంతపోతారు. కరెంటు బిల్లు ఎక్కువ రావడం చూసి షాక్ అవుతారు. ఉదాహరణకు తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీని కొనుగోలు చేస్తే మీరనుకున్న స్థాయిలో కూలింగ్ ఉండకపోవచ్చు. లేదా తక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ, ఇన్వర్టర్ లేని ఏసీని కొనుగోలు చేస్తే వచ్చే కరెంటు బిల్లును చూసి షాకయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఏసీ కొనుగోలు చేసేముందు వీటిపై ఒక అవగాహన ఉండాలి. మంచి వారంటీ ఉండి, ఎక్కువ సామర్థ్యం ఉన్న ఇన్వర్టర్ కంప్రెస్సర్‌, మంచి స్మార్ట్ ఫీచర్స్ ఉన్న ఏసీలను కొనుగోలు చేయండి.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్టోర్‌కు వెళ్లి ఏసీని కొనుగోలు చేయడంకంటే.. టాటా సీలిక్ ఈ-కామర్స్ పోర్టల్‌ను సందర్శించి మీకు నచ్చిన ఏసీని కొనుగోలు చేయండి. ఇది సురక్షితం కూడా. మీకు ఏసీలో ఎలాంటి ఫీచర్స్ కావాలో, ఎలాంటి మోడల్స్, రేటింగ్స్ కావాలో, ఎలాంటి బ్రాండ్‌ కావాలో అన్నీ ఈ వేదికపై లభిస్తాయి. అంతేకాదు మీకు కావాల్సిన ఫీచర్స్ ఏవో వెబ్‌సైట్ పై క్లిక్ చేస్తే చాలు సమయం కూడా వృథా కాకుండా వెంటనే మీరు కోరిన ఏసీకి సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తాయి.

టాటా సీలిక్(Tata CLiQ)నే ఎందుకు ఎంచుకోవాలి..?

ఏసీలు కొనుగోలు చేయాలంటే టాటా సీలిక్ (Tata CLiQ) ఒక అద్భుతమైన వేదిక అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు కన్విన్స్ కాలేకపోతే.. మీరు పొందే లాభాలు కింద గమనించండి

వోల్టాస్, ఎల్జీ, వర్ల్‌పూల్, డైకిన్, హిటాచీతో పాటు మరికొన్ని టాప్ బ్రాండ్స్‌ నుంచి మీరు ఏసీలు కొనుగోలు చేయొచ్చు. వీటిపై మీరు సీలిక్‌సూరెన్స్ అంటే టాటా సీలిక్ నుంచి అదనంగా వారంటీ పొందుతారు. టాటా ఏఐజీ సహకారంతో టాటా సీలిక్ ఈ వారంటీని అందిస్తోంది. ఇక మీ ఏసీపై మీరు నిశ్చింతంగా ఉండొచ్చు.

 This Summer Buy Air Conditioners Starting At 55% Off Only On Tata CLiQ

అంతేకాదు నెలకు రూ.990 కంతులవారీగా చెల్లించి ఏసీని సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు 24 నెలల నోకాస్ట్ ఈఎంఐ ప్లాన్‌ను కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఇక సీలిక్ (Tata CLiQ) పోర్టల్ ద్వారా 55శాతం వరకు డిస్కౌంట్ కూడా పొందొచ్చు.

టాటా సీలిక్ పోర్టల్‌ పై అనేక ఏసీలు ఉండటమే కాదు.. మీరు ఎంపిక చేసుకున్న టాప్ బ్రాండ్స్ నుంచి నేరుగా ఏసీలు డెలివర్ అవుతాయి.అంతేకాదు ఎంపిక చేసిన బ్రాండ్లపై ఉచితంగా ఇన్‌స్టాల్ చేయడం జరుగుతుంది. ఇందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబడవు.

ఇంకెందుకు ఆలస్యం, ఈ వేసవి కాలంపై నెగ్గాలంటే వెంటనే టాటా సీలిక్ వేదికపై ఏసీలను కొనుగోలు చేయండి. వెంటనే మంచి ఆఫర్ల కోసం టాటా సీలిక్ (Tata CLiQ) సైట్‌ను సందర్శించండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X