విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు: మేనేజ్‌మెంట్ ట్రైయినీ పోస్టులకు అప్లయ్ చేయండి
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 13 ఫిబ్రవరి 2020.
సంస్థ పేరు: విశాఖ స్టీల్ ప్లాంట్
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ
పోస్టుల సంఖ్య: 188
జాబ్ లొకేషన్: విశాఖపట్నం
దరఖాస్తుకు చివరి తేదీ: 13 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 27 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్టు మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.295/-
ఇతరులకు: రూ.590/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 24-01-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 13-02-2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/38riDVc












Click it and Unblock the Notifications