మీ అమ్మ హాఫ్ తాగితే.. నేను క్వార్టర్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన టీడీపీ అనిత
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీడీపీ మహిళ నేత అనితకు.. ఓ నెటిజన్ ఆంటీకి మందు అలవాటు ఉన్నట్టుంది అని కామెంట్ చేశారు. దానికి ఆమె కూడా అదే స్థాయిలో స్పందించారు. అవును తమ్ముడు.. నేను, మీ అమ్మ కలిసి మందు తాగుతామని రీ ట్వీట్ చేశారు. దీంతో ఆ నెటిజన్ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది.
ఆల్కహాల్ గురించి అనిత్ కామెంట్ చేయగా.. నెటిజన్ ఆంటీకి లిక్కర్ అలవాటు ఉంది అని పోస్ట్ చేశాడు. అందుకే చాలా బాగా వివరిస్తున్నారని చెప్పగా.. అవును తమ్ముడు మీ అమ్మగారు తాను కలిసే మందు తాగుతాం అని కౌంటర్ ఇచ్చారు. మీ అమ్మ హాఫ్ తాగితే.. నేను క్వార్టర్ తాగుతా అని మండిపడ్డారు. ఏం భాష ఇదీ.. ఇలాగే పెంచారా అంటూ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.

సంస్కారం లేని వెధవ జన్మించాడని మీ తల్లి తనతో రోజూ చెప్పి ఏడుస్తారని ట్వీట్ చేశారు. చిన్న, పెద్ద.. మంచి, మర్యాద లేనే లేదు అని పేర్కొన్నారు. కానీ అనిత ట్వీట్‌తో నెటిజన్‌కు పట్టపగలే చుక్కలు కనిపించి ఉంటాయి. టీడీపీ తరఫున అనిత్ సోషల్ మీడియా ట్వీట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. అలా ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. దానికి ధీటుగా కౌంటర్ ఇచ్చారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications