విశాఖ జూలో ఆకతాయిల వెకిలీ చేష్టలు.. వీడియోలు తీసి షేర్, కేసు
జూ.. అదే జంతు ప్రదర్శనశాల.. వివిధ జంతువులు, కృరమృగాలు ఉండే చోట. వాటిని దూరం నుంచి చూసి ముచ్చటపడతారు. మరికొందరు అయితే ఆ ఎన్‌క్లోజర్‌లోకి వెళతారు. అవును అలాంటి ఘటనే విశాఖపట్టణంలో జరిగింది. యువకులు జూ లోకి వచ్చి హల్ చల్ చేశారు. ఫోటోలు దిగుతూ నానా హంగామా చేశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది.
విశాఖ జూలో యువకులు హల్ చల్ చేశారు. వన్య ప్రాణులతో ఆటాడేందుకు ప్రయత్నించి గాయపడ్డారు. అడవి పందుల ఎన్ క్లోజర్‌లోకి ముగ్గురు యువకులు దూకారు. వాటిని తరిమికొట్టగా ఓ అడవి పంది దాడికి దిగింది. దీంతో ఒకరు గాయపడ్డారు. ఏదో వచ్చి చూడాలి.. కానీ ఇలా చేయడం ఏంటీ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యువకుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

స్నేక్ జోన్, తాబేళ్ల ఎన్ క్లోజర్‌లో ఆ యువకులు హల్ చల్ చేశారు. వీటిని వీడియోలు తీశారు. ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో అంతా సదరు యువకులపై మండిపడుతున్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి తీరును అంతా తప్పుపడుతున్నారు.
జూ లోకి సరదాగా వెళ్లి.. వీలయితే ఫోటోలు తీసుకోవాలి. కానీ వారు ఎన్ క్లోజర్‌లోకి వెళ్లి మరీ ఆటలాడారు. వీడియోలు షేర్ చేయడంతో వారి చేసిన నిర్వాకం బయటపడింది. అవును లేదంటే వారి ఆకతాయి పని ప్రపంచానికి తెలిసి ఉండేది కాదు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications