అభిమానం ముగ్గేసింది..! అలరిస్తున్న కేసీఆర్ రంగోళి
జనగామ : సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నేతలను అభిమానించే వారికి లెక్కే ఉండదు. కొందరికి సినీ హీరోహీరోయిన్లు నచ్చితే కొందరికి కమెడియన్లు నచ్చుతారు. అదే కోవలో పొలిటికల్ లీడర్లకు ఉండే క్రేజ్ కూడా అంతా ఇంతా కాదు. ప్రచార సభలు, రోడ్ షో లు చూస్తే ఆ విషయం బోధపడుతుంది. అయితే తమ అభిమాన నటీనటులు, నేతల కోసం ఫ్యాన్స్ అప్పుడప్పుడూ కొత్త తరహా క్రియెటివిటీ చూపిస్తారు. ఆ క్రమంలో ఓ మహిళ సీఎం కేసీఆర్ పై అభిమానం చాటుతూ వేసిన రంగోళి ఆకట్టుకుంటోంది.

జనగామ జిల్లా కేంద్రానికి చెందిన పెద్ది కుసుమ అనే మహిళ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యారు. ఆ క్రమంలో కేసీఆర్ రంగోళిని చూడముచ్చటగా వేశారు. "కాబోయే దేశ ప్రధాని".. "రైతుకు కన్నీరు లేకుండా చేయడమే లక్ష్యం" అనే కొటేషన్ తో వేసిన రంగోళి పలువురిని అలరిస్తోంది. భారతదేశం మ్యాపులో కేసీఆర్ నాగలి భుజానికెత్తుకున్నట్లుగా అందంగా తీర్చిదిద్దారు. ఆ నోట ఈ నోట విషయం కాస్తా తెలియడంతో కుసుమ ఇంటికి క్యూ కట్టారు జనాలు. కేసీఆర్ రంగోళిని చూస్తూ బాగుందంటూ ఆమెను అభినందిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications