డాలస్ లో శ్రీనివాస్ గజల్స్

'అనురాగం నువ్వైతే అమ్మవై, ఆప్యాయత నువ్తైతే అన్నవై, అన్నార్థుల, దాహార్థుల, విధి వంచితులను ఆదుకునే ఆత్మ బంధువై కదిలిరా' అన్న గజల్ శ్రీనివాస్ పిలుపు నందుకుని డాలస్ తెలుగువారంతా ముందుకు వచ్చి వీలైన ఆర్ధిక సహాయం అందజేసారు. శ్రీనివాస్ గజల్స్ శ్రోతల హృదయాలను కదిలించాయి. గాయకుడు సింహ ఆద్యంతం తనదైన శైలిలో పాడిన పాటలు, హీరో రాజా మాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications