కొలరాడోలో ఘనంగా అన్నమాచార్య జయంతి

సుమారు 5గంటలకు పైగా అన్నమాచార్యుని సంకీర్తనలను చిన్నారులు ఆలపించారు. కార్యక్రమం విజయవంతమవడంలో అసోషియేషన్ సభ్యులు వెంకట్ దొంతినేని, మూర్తి గరిమెళ్ల, శంకర్ గుంటూరు, శ్యామల తదితరులు కీలక పాత్ర పోషించారు. సంకీర్తనలను ఆలపించడంలో చిన్నారులకు శిక్షణనిచ్చిన ఆర్.ఛాయదేవికి కార్యక్రమం సమర్పకులు దేశీషేడ్స్ జ్ఞాపికతో సత్కరించారు.












Click it and Unblock the Notifications