అమెరికాలో ఆంజనేయ జయంతి

హనుమాన్ జయంతి ఉత్సవంలో చాలిసా చదివే కార్యక్రమాన్ని ఫోర్ట్ కాలిన్స్‌కు చెందిన ధారా కార్టర్ నిర్వహించారు. రాజు వెంకటరమణ, అభ్యసింగై, మాస్టర్ సుషీల్ నల్ల, అరవింద్ గురుమైర్తి తబలా, హార్మోనియంలు వాయించారు. 108 సార్లు చాలిసాను చదువుతూ ఉండగా హనుమంతునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అభిషేకం అనంతరం హనుమాన్ సహస్ర నామాలను హారతి మరియు ప్రసాదాలను స్వామివారికి అర్పించారు. హనుమాన్ చాలీసాను పాడటంలో మరియు హనుమంతునిపై నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్ లో చిన్నారులు చురుకుగా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications