ఘనంగా ఇండియన్ అమెరికన్ ఫెస్టివల్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విజేతలకు ఉపేంద్ర చివుకుల బహుమతులను ప్రధానం చేశారు. క్లాసికల్, ఫోక్ సోలో విభాగంలో శైలజ మేడిచర్ల విజేతగా నిలిచింది. కూచిపూడిలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన మాధవి ప్రధమ స్థానాన్ని గెలుపొందింది.












Click it and Unblock the Notifications