తెలుగు బాలుడికి అమెరికా అధ్యక్ష అవార్డు

అనిరుధ్ ప్రస్తుతం అమెరికా కనెక్టికట్‌లోని ఫ్రెంచ్ టౌన్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. గతంలో అతను రాసిన పద్య రచనలు 'అమెరికన్ లైబ్రరీ ఆఫ్ పొయిట్రీ'లో ప్రచురితమయ్యాయి. పండ్ల నుంచి కరెంటు ఉత్పత్తి చేసి సత్తా చూపిన అనిరుధ్ ఇప్పటికే 'వైజ్ఞానిక ప్రదర్శన' అవార్డు అందుకున్నాడు. గతంలోనూ తెలుగు బాలలలెందరో అమెరికా అధ్యక్ష అవార్డును అందుకున్నారు.












Click it and Unblock the Notifications