కెనడాలో ఘనంగా తెలుగు ఉగాది ఉత్సవాలు

ఈ వేడుకల్లో తెలుగుసంఘ అధ్యక్షుడు వెంకటేశ్వరావు కొల్లి, కార్యదర్శి పూర్ణచందర్ రావు, కోశాధికారి శ్రీధర్ నాగవరపు, డైరెక్టర్లు దీపక్ జల, కిరణ్ అంబటి, రావు బొప్పన్న, కార్తీక్ కంఠమనేని, తేజ వజ లతో పాటు లీషా, భావజ్ఞ బదరాల, పరిణిత కొఠారి, మిహిర్, సవిత, సింధూరి, స్రవంతి, సత్యజిత్, మంజుల, అనన్య, సురేష్, సంధ్య, రూప, రమ్య, విశాల్, మాధవ్, శ్రీకృష్ణ, శ్రిత, స్రవంతి, కరణ్, ప్రసాద్, రాజేంద్రప్రసాద్, ప్రజ్వల్, కవిత, శ్రీహిత...తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి గణపతిరావు పిచిక, హనిష్క పొలిమెరలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications