ట్రైవ్యాలీపై కృష్ణకు ఆటా కృతజ్ఞతలు

అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు తమ వెబ్‌సైట్లలో పేర్లు నమోదు చేసుకోవాలని, దాని వల్ల భవిష్యత్తులో వారికి తోడ్పడానికి వీలవుతుందని ఆటా ఓ ప్రకటనలో తెలిపింది. ఆటా విద్యార్థులకు తగిన సూచనలు చేస్తుందని, కౌన్సెలింగ్ చేస్తుందని తెలిపారు. ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం విద్యార్థుల సమస్యను పరిష్కరించడంలో తమ వంతు పాత్ర నిర్వహించిన మీడియాకు ఆటా కృతజ్ఞతలు తెలిపింది. ఆటా వివరాలో కోసం http://www.ataworld.org చూడవచ్చు.












Click it and Unblock the Notifications