యుకెలో ఎన్నారైల బక్రీద్ ప్రార్థనలు

తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నందుకు ఆయన ముస్లింలకు అభినందనలు తెలిపారు. తెరాసను, ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు మద్దతు ఇస్తున్నందుకు ఆయన కృతజ్ఢతలు తెలిపారు. తెరాస పిడి యాక్ట్ కింద తెరాస పోలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్‌ను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బలవంతంగా ఆస్పత్రికి తరలించడాన్ని కూడా ఆయన ఖండించారు. ఎన్నారై తెరాస సభ్యులు ఆరాఫత్, పాషా, కాంతి రమేష్, దూసరి అశోక్, ఊరుగొడ మహేష్, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications