అమెరికాలో అలరించిన రామాచారి సంగీత విభావరి

రామాచారి మూడు గంటల పాటు తెలుగు, హిందీ సినిమా పాటలతో పాటు జానపద గేయాలు ఆలపించారు. సిలికాన్ వ్యాలీ ఐటి నిపుణులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆస్వాదించారు. టిసిఎ అధ్యక్షుడు సైదేష్ అజ్జన్ తమ సంస్థ లక్ష్యాలను వివరించారు. సంఘం మాజీ ఉపాధ్యక్షుడు భాస్కర్ మద్ది రాబోయే బతుకమ్మ పండుగ గురించి వివరించారు. టిసిఎ చైర్మన్ విజయ్ చవ్వా తన టీమ్ మెంబర్స్‌తో కలిసి రామాచారిని సత్కరించారు. రాజు యాశాల, సుభాష్ రవడ వందన సమర్పణ చేశారు.












Click it and Unblock the Notifications