వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో సూర్యనమస్కారాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Surya Namaskar
శతాబ్దాలుగా భారతదేశంలో అమలు ఉన్న సూర్య నమస్కారాల సంప్రదాయంపై అమెరికాలో గిరాకీ పెరిగింది. ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు ఉండడంతో అమెరికాలోని పలు నగరాల్లో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. హిందూ స్వయంసేవక్ సంఘ్ మాటల ప్రకారం - జనవరిలో 40 రాష్ట్రాల్లోని 225 నగరాల్లో పది వేల మంది అమెరికన్లు బహిరంగ సూర్య నమస్కారాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగధాన్ ద్వారా ఆరోగ్యం కార్యక్రమాన్ని ఈ సంస్థ ప్రతి యేటా నిర్వహిస్తోంది. సూర్యనమస్కారాల కార్యక్రమంలో పాల్గొనాలని న్యూయార్క్ మేయర్ మైఖెల్ బ్లూమ్‌బర్గ్ అమెరికన్లను కోరారు. యోగధాన్ కార్యక్రమంలో కాలిఫోర్నియాలోని 17 ప్రభుత్వ పాఠశాలలు, 25 విశ్వవిద్యాలయాలు, 14 యోగా స్టూడియోలు, పలు ప్రార్థనాలయాలు పాలుపంచుకున్నాయి.

English summary
Surya Namaskar (Sun salutation) that has been practiced in India for years has now found a whole lot of takers in the US, with several cities endorsing this ancient Indian exercise for its health benefits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X