అమెరికాలో అనుమానాస్పద మృతి

ఆయనను 2010లో అమెరికా ప్రభుత్వం రక్షణ శాఖలో చేర్చుకుంది. అందులో పని చేస్తూ అతను వారం రోజుల క్రితం మరణించాడు. కొండల్ రెడ్డికి నాలుగు నెలల క్రితం పెళ్లయింది. ఆదివారంనాడు మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. అంత్యక్రియలు జరిగాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications