పెళ్లి చేసుకుంటానని ఎన్నారై రేప్

లూథియానాలోని శాస్త్రి నగర్‌కు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు - దుబాయ్‌లోని కంపెనీలో బూత్‌గఢ్‌కు చెందిన బల్వీందర్ సింగ్ పనిచేసేవాడు. అతనితో మూడేళ్ల క్రితం బాధితురాలికి నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాల మధ్య అవగాహన దెబ్బ తినడం పెళ్లి జరగలేదు.
పెళ్లిని రద్దు చేసుకున్న తర్వాత వారిద్దరు తరుచుగా ఫోన్‌లో మాట్లాడుకునేవారు. మార్చి 28వ తేదీన నిందితుడు తన సోదరుడు ధర్మీందర్ సింగ్‌తో కలిసి తన ఇంటి వద్దకు వచ్చి ఆమెను పిలిచారు. ఆమెను తమ స్కార్పియో వాహనంలో తీసుకుని వెళ్లారు.
బల్వీందర్ సింగ్ ఆమెపై అత్యాచారం జరిపి, తిరిగి ఇంటి వద్ద దించిపోయాడు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications