Bajaj Finance Insta Personal Loan:దస్తావేజులు లేకుండా అత్యవసర నగదు రుణం
జీవితములో అనుకోని మలుపులు ఎన్నో వస్తాయి కొన్నిసార్లు ఆ మలుపులు ఆర్థిక అవసరాలుగా మారుతాయి. అకస్మాత్తుగా కారు మరమత్తు,మెడికల్ బిల్స్,లేదా అనుకోకుండా ఖర్చుతో కూడిన ప్రయాణాలు రావొచ్చు. ఈ పరిస్థితులు అన్నీ నగదు కోసం పెనుగులాడే స్థితిలో పడేస్తాయి. కాని ఎలాంటి పేపర్‌వర్క్ సమస్యలు లేకుండా నగదును వేగంగా పొందే ఒక మార్గం ఉంటే ఎలా ఉంటుంది? ఇక్కడే బజాజ్ ఫైనాన్స్ నుండి అందించబడే ఇన్స్టా పర్సనల్ లోన్ రంగములోకి వస్తుంది. ఇది మీ ఆర్థిక అవసరాలను తీర్చే మీకు సహాయపడే ఒక ఆర్థిక లైఫ్ లైన్, ముఖ్యంగా మీకు ఆర్ధిక ఖర్చుల నిమిత్తం అత్యవసరంగా నగదు కావలసినప్పుడు ఇది చాలా ప్రయోజనకరంగా మారుతుంది.
అత్యవసర నగదు రుణం అంటే ఏమిటి?
1 గంటలో అత్యవసర నగదు రుణం అనేది ఒక ఆర్ధిక ఇబ్బంది ఏర్పడినప్పుడు ఉన్న ప్రాణరక్షణ వంటిది.విస్తృతమైన డాక్యుమెంటేషన్ మరియు సుదీర్ఘమైన ప్రాసెసింగ్ సమయాలు అవసరమైయ్యే సంప్రదాయిక ఋణాల మాదిరిగా కాకుండా, ఈ ఋణాలు వేగవంతంగా మరియు సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడ్డాయి. ఇవి అసురక్షితమైన ఋణాలు, అంటే వీటిని పొందటానికి ఎలాంటి తనఖా పెట్టవలసిన పనిలేదు.

త్వరిత మరియు సులభమైన దరఖాస్తు: మీ నిధులను వేగంగా పొందండి
మెరుగుపరచబడిన మరియు సులభతరమైన దరఖాస్తు ప్రక్రియ మరియు వేగవంతమైన పంపిణీలోనే బజాజ్ ఫైనాన్స్ నుండి అందించబడే ఇన్స్టా పర్సనల్ లోన్స్ యొక్క అందము ఉంది. ఏది ఆశించవచ్చు అనేది ఇక్కడ ఇవ్వబడింది:
1.ముందుగా-ఆమోదించబడిన ఆఫర్స్: మీ మొబైల్ నంబర్ మరియు ఓటిపి ఉపయోగించి మీకు ఏదైనా ముందుగా-ఆమోదించబడిన రుణం ఉందా అని మీరు చెక్ చేయవచ్చు.
2.ఆన్లైన్ సౌకర్యము: బ్యాంక్ శాఖలకు ఎక్కువసార్లు వెళ్ళడాన్ని మరచిపోండి. ఇన్స్టా పర్సనల్ లోన్ ఒక యూజర్-ఫ్రెండ్లీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను అందిస్తుంది. మీ ప్రాథమిక వివరాలు మరియు మీకు కావలసిన రుణం మొత్తము వంటి వివరాలతో ఒక చిన్న దరఖాస్తు పత్రాన్ని మీ ఇంటి నుంచే పూర్తి చేయండి.
3.నామమాత్రము నుండి అసలు లేని డాక్యుమెంటేషన్: గుట్టలు గుట్టలుగా పేపర్‌వర్క్ సేకరించడం మరియు సబ్మిట్ చేసే రోజులు పోయాయి. అత్యవసర నగదు ఋణాల కొరకు మీ పాన్ కార్డ్ మరియు చిరునామా రుజువు వంటి నామమాత్రపు డాక్యుమెంటేషన్ అవసరం అవుతుంది. ఇన్స్టా పర్సనల్ లోన్ తో, ఎంపిక చేయబడిన వినియోగదారులు తమ నిధులను ఎలాంటి పేపర్‌వర్క్ సబ్మిట్ చేయకుండానే పొందవచ్చు.
4.వేగవంతామైన పంపిణి:అన్నిటికన్నా మంచి విషయం? ఒక నిర్ణయం కోసం వారాలుగా వేచి ఉండటాన్ని మరచిపోండి. రుణం ప్రాసెసింగ్ తరచూ కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలలో పూర్తి అవుతుంది.. ఒకసారి ఆమోదించబడితే, నిధులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి డిపాజిట్ చేయబడతాయి.
మీరు దరఖాస్తు చేసే ముందు:కొన్ని కీలక పరిగణనలు
ఇన్స్టా పర్సనల్ లోన్స్ చాలా వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన పరిష్కారాన్ని అందిస్తుండగా,బాధ్యతాయుతంగా రుణం తీసుకోవడం కూడా కీలకమైనదే. దృష్టిలో ఉంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ దిగువన ఇవ్వబడ్డాయి:
● వడ్డీ రేట్లు మరియు చార్జీలు: దరఖాస్తు చేసే ముందు వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇతర చార్జీలు మరియు తిరిగి చెల్లించడానికి ఉన్న నియమాలను జాగ్రత్తగా సమీక్షించండి.
● తిరిగి చెల్లించే సామర్థ్యం: మీరు సౌకర్యవంతంగా తిరిగి చెల్లించగలిగే దానికంటే ఎక్కువగా రుణం తీసుకోకండి. రుణం చెల్లింపులు దాటవేయడం వలన మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపొచ్చు.మీ నెలవారి వాయిదాలను అంచనావేయుటకు ఇన్స్టా పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఉపయోగించండి మరియు అవి మీ బడ్జెట్ కు సరిపోతాయా అని నిర్ధారించుకోండి.
● బాధ్యతాయుతంగా రుణం తీసుకోండి:మీకు నిజంగా అవసరమైతే మాత్రమే రుణం తీసుకోండి. ఎక్కువగా ఖర్చు చేసేందుకు ప్రలోభపడకండి.
ముగింపు
ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ అనేది మీ ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి మరియు మీకు అవసరమైన ఖర్చుల మధ్య ఖాళీని పూరించుటకు ఒక శక్తివంతమైన సాధనము. అయితే, బాధ్యతాయుతంగా రుణం తీసుకోవడము మరియు సమయానుసారంగా తిరిగి చెల్లించడాన్ని ప్రాధాన్యీకరించడం గుర్తుంచుకోండి. జాగ్రత్తగా ప్రణాళిక చేయడం మరియు బాధ్యతాయుతమైన వినియోగముతో, ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ మీ ఖర్చులను నిర్వహించుకోవడానికి మూలము కావచ్చు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications