Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పర్సనల్ లోన్ ప్రణాళిక: ఈఎంఐ కాలిక్యులేటర్‌తో తెలివైన అడుగులు..!

అంతులేని పేపర్ వర్క్ మరియు సుదీర్ఘ బ్యాంక్ క్యూస్ ఉండే రోజులు పోయాయి. ఈరోజులలో ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయడం అనేది ఆన్లైన్ లో ఒక ఫ్లైట్ బుక్ చేసుకోవడం అంత సులభం. మీకు ఒక విహారయాత్ర, అనుకోని వైద్య ఖర్చులు లేదా మీ ఆర్ధిక పరిస్థితిని మెరుగ్గా నిర్వహించుకోవడానికి దేనికైనా నిధులు అవసరం అయితే, పర్సనల్ లోన్స్ ఒక త్వరిత మరియు అనుకూలమైన ఆర్ధిక పరిష్కారాన్ని అందిస్తాయి.

ఇలాంటి పరిస్థితిలో ఈఎంఐ కాలిక్యులేటర్ మీకు ఉత్తమమైన ప్రణాళిక భాగస్వామి అవుతుంది. ఇది మీ నెలవారి వాయిదాలు అంచనా వేయుటకు, మీ ఖర్చులను బ్యాలెన్స్ చేసుకొనుటకు మరియు మీ జీవనశైలికి సరిపోయే ఒక ఋణము ఎంపిక చేయుటకు సహాయపడుతుంది - అన్నీ మీరు దరఖాస్తు చేసే ముందే.

plan-your-personal-loan-smartly-with-an-emi-calculator

పర్సనల్ లోన్ అంటే ఏమిటి?
ఒక పర్సనల్ లోన్ అంటే మీ ప్రణాళిక చేయబడిన మరియు అత్యవసర ఖర్చులను రెండిటిని నిర్వహించుటలో సహాయపడటానికి అందించబడే ఒక ఆర్ధిక పరిష్కారము. దీనికి ఎలాంటి కొల్లాటరల్ లేదా హామీదారు అవసరం లేదు కాబట్టి, దీని కొరకు దరఖాస్తు చేయడం చాలా సులభం. బజాజ్ ఫైనాన్స్ వంటి ఋణదాతలు సులభమైన అర్హత ప్రమాణాలు మరియు కనీస పేపర్ వర్క్ తో వచ్చే అధిక-విలువ పర్సనల్ లోన్స్ ను అందిస్తారు. బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ తో మీరు, అనువైన తిరిగిచెల్లింపు కాలపరిమితి ప్రయోజనం కూడా పొందవచ్చు - ఇవి 12 నుండి 96 నెలల వరకు ఉండవచ్చు - ఈ సమయములో మీరు నిర్వహణీయమైన ఈఎంఐల ద్వారా ఋణాన్ని తిరిగి చెల్లిస్తారు.

బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ కొరకు ఆన్లైన్ లో ఎందుకు దరఖాస్తు చేయాలి
ఒక పర్సనల్ లోన్ కొరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి:
• 100% డిజిటల్ దరఖాస్తు - బ్యాంక్ శాఖను సందర్శించే అవసరం లేదు - మొత్తం ప్రక్రియను మీ ఇంటి నుండి, ఏ సమయములో అయినా సౌకర్యవంతంగా పూర్తి చేయండి.
• అనువైన తిరిగిచెల్లింపు కాలపరిమితి - మీ బడ్జెట్ ఆధారంగా 12 నుండి 96 నెలల మధ్య తిరిగిచెల్లింపు కాలాన్ని ఎంచుకోండి.
• త్వరిత పంపిణి - ఆమోదం అందిన 24 గంటలలోపు* నిధులు మీ బ్యాంక్ ఖాతాకు పంపించబడతాయి, తద్వారా మీరు అత్యవసర అవసరాలను తక్షణమే నిర్వహించుకోగలుగుతారు.
• కనీస పేపర్ వర్క్ - కనీస డాక్యుమెంటేషన్ తో, మొత్తం దరఖాస్తు వేగవంతం మరియు మరింత సౌకర్యవంతం అవుతుంది.

బజాజ్ ఫైనాన్స్ తో, మీ మొత్తం ప్రయాణము - అర్హత పరీక్ష నుండి పంపిణీ వరకు - కేవలం కొన్ని క్లిక్స్ తోనే నిరంతరాయంగా సాగుతుంది .
పర్సనల్ లోన్ అర్హత ప్రమాణము
దరఖాస్తు చేసే ముందు, మీరు అర్హత ఆవశ్యకతలను నెరవేరుస్తారా అనేది తెలుసుకోవడం ముఖ్యం. ప్రమాణాలలో ఉన్నవి:
జాతీయత: భారతీయులు
వయసు: 21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల* వరకు.
ఉద్యోగము చేస్తున్నది: పబ్లిక్, ప్రైవేట్ లేదా ఎంఎన్‎సి
CIBIL స్కోర్: 685 లేదా అంతకంటే ఎక్కువ.
వినియోగదారుడి వివరాలు: స్వయం-ఉపాధి పొందినవారు లేదా వేతన ఉద్యోగి

ఋణము కాలపరిమితి ముగిసే సమయానికి *మీరు 80 సంవత్సరాలు* లేదా అంతకంటే తక్కువ వయసు కలిగి ఉండాలి.
అవసరమైన దస్తావేజులు
మీ వద్ద ఈ క్రింది దస్తావేజులు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి:
◦ కేవైసి దస్తావేజులు: ఆధార్/పాస్‎పోర్ట్/వోటర్ ఐడి/డ్రైవింగ్ లైసెన్స్/ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లేఖ/ఎన్‎ఆర్‎ఈజిఏ జాబ్ కార్డ్
◦ పాన్ కార్డు
◦ ఉద్యోగి ఐడి కార్డు
◦ గత 3 నెలల సాలరీ స్లిప్స్
◦ గత 3 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్స్
◦ పైప్డ్ గ్యాస్ బిల్
◦ పెన్షన్ ఆర్డర్
◦ ఉద్యోగ యజమాని జారీ చేసిన వసతి కేటాయింపు లేఖ
◦ ఆస్తి/మునిసిపల్ పన్ను రసీదు
◦ యుటిలిటి బిల్
◦ వాస్తవ-సమయ చిత్రము/ఫోటోగ్రాఫ్
◦ రేషన్ కార్డు

స్పష్టమైన మరియు అప్డేట్ చేయబడిన దస్తావేజులు కలిగి ఉంటే ప్రక్రియ వేగవంతం కావడం మాత్రమే కాకుండా దరఖాస్తు ఆమోదించబడే అవకాశాలు కూడా పెరుగుతాయి.
బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ కొరకు ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు ఈ క్రింది సులభమైన దశలను అనుసరించండి:
◦ బజాజ్ ఫిన్సర్వ్ వెబ్సైట్ పై పర్సనల్ లోన్ పేజీని సందర్శించండి మరియు 'దరఖాస్తు చేయండి' పై క్లిక్ చేయండి.
◦ మీ 10-అంకెల మొబైల్ నంబరును మరియు మీ మొబైల్ నంబరుకు పంపించబడిన ఓటిపిని ఎంటర్ చేయండి.
◦ మీ పూర్తి పేరు, పాన్, పుట్టిన తేది, మరియు పిన్ కోడ్ వంటి మీ ప్రాథమిక ఋణ వివరాలతో దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేయండి.
◦ ఇప్పుడు లోన్ ఎంపిక పేజీని సందర్శించుటకు 'కొనసాగు' పై క్లిక్ చేయండి.
◦ మీకు కావలసిన ఋణ మొత్తాన్ని ఎంటర్ చేయండి.
◦ తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంచుకోండి - మీరు 12 నెలల నుండి 96 నెలల వరకు ఉన్న కాలపరిమితి ఎంపికలల నుండి ఎంచుకోవచ్చు, ఆ తరువాత 'కొనసాగు' పై క్లిక్ చేయండి.
◦ మీ కేవైసి పూర్తి చేసి మీ దరఖాస్తు పత్రాన్ని సబ్మిట్ చేయండి.

తదుపరి దశల పై ఒక ప్రతినిధి మీకు మార్గదర్శనం చేస్తారు. మీ దస్తావేజులు విజయవంతంగా ధృవీకరించబడిన తరువాత ఋణ మొత్తము మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది.
ఒక ఈఎంఐ కాలిక్యులేటర్ మీరు మరింత మెరుగ్గా ప్రణాళిక చేసుకొనుటకు ఎలా సహాయపడుతుంది
ఒక ఈఎంఐ కాలిక్యులేటర్ కేవలం ఒక సంఖ్యా-గణన సాధనము మాత్రమే కాదు - అది మీ పర్సనల్ లోన్ ప్రణాళిక చేసే మార్గదర్శి:
• నెలవారి తిరిగిచెల్లింపులను అంచనావేయండి: మీకు కావలసిన ఋణ మొత్తాన్ని, వడ్డీ రేటును మరియు తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంటర్ చేసి, తక్షణమే మీ ఈఎంఐని చూడండి.
• వాస్తవ-సమయానికి తగినట్లు ఋణ పరామితులను సరిచేయండి: మీకు ఏది అందుబాటులో ఉంటుందో కనుక్కోవటానికి మొత్తము మరియు కాలపరిమితుల వివిధ సమ్మేళనాలను ప్రయత్నించండి.
• ఎక్కువగా ఋణము తీసుకోకండి: ముందుగానే మీ ఈఎంఐని తెలుసుకోవడం వలన మీ బడ్జెట్ ను తగ్గించకుండా మీ ఆదాయానికి సరిపోయే ఋణ మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
• మీ ఆర్ధిక పరిస్థితిని మరింత నమ్మకంగా ప్రణాళిక చేసుకోండి: మీ ఈఎంఐల గురించి స్పష్టమైన అవగాహనతో మీరు ఇతర ఖర్చులు, పొదుపులు మరియు పెట్టుబడులను తగిన విధంగా ప్రణాళిక చేసుకోవచ్చు.

ఉదాహరణకు, ఒకవేళ మీ నెలవారి ఆదాయము రూ. 40,000 అయితే మరియు మీరు 10% వడ్డీ ప్రకారము 2 సంవత్సరాల కొరకు రూ. 2 లక్షల ఋణము తీసుకోవాలని అనుకుంటే, ఈఎంఐ కాలిక్యులేటర్ మీకు నెలవారి ఈఎంఐలను చూపుతుంది. ఈ విధంగా మీరు ఈ ఋణము మీ బడ్జెట్ కు సౌకర్యవంతంగా సరిపోతుందా అని నిర్ణయించుకోవచ్చు.
మీ ఋణ అర్హతను పెంచుకొనుటకు చిట్కాలు
ఒకవేళ మీరు ఆమోదము గురించి ఆందోళన చెందుతూ ఉంటే, ఈ దిగువన కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి:
• ఒక మంచి క్రెడిట్ స్కోర్ ను కలిగి ఉండండి - మీ బకాయిలను సరైన సమయానికి చెల్లించడము ద్వారా ఒక మంచి క్రెడిట్ స్కోర్ ఉండేలా చూసుకోండి.
• ప్రస్తుతం ఉన్న ఈఎంఐలను పరిమితం చేయండి - ప్రస్తుతం ఉన్న మీ ఈఎంఐలను నిర్వహణీయంగా ఉంచుకొని మీ ఆదాయము పై ఎక్కువ భారం పడనీయకండి.
• వాస్తవమైన ఋణ మొత్తాన్ని ఎంచుకోండి - మీరు సౌకర్యవంతంగా తిరిగిచెల్లించగలిగే మొత్తాన్నే అప్పుగా తీసుకోండి.
• ఒకే కాలములో అనేకమంది ఋణదాతల వద్ద దరఖాస్తు చేయకండి - ఒకే సమయములో అనేకమంది ఋణదాతల వద్ద ఋణాల కొరకు దరఖాస్తు చేయకండి, దీని వలన మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావము పడవచ్చు.

ఒక పర్సనల్ లో మీ ఆర్ధిక లక్ష్యాలకు సహకరించవచ్చు కాని తెలివిగా అప్పు తీసుకోవడం ముఖ్యం. ముందుగానే ఒక ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఉపయోగించడం వలన సరైన ఋణాన్ని ఎంచుకోవడమే కాకుండా భవిష్యత్తులో తిరిగిచెల్లింపులు ఒత్తిడి-లేకుండా చేయవచ్చు.

కాబట్టి "దరఖాస్తు చేయండి' పై క్లిక్ చేసే ముందు, ఈఎంఐ ఎంపికలను కనుక్కోండి - ఇది నమ్మకం మరియు స్పష్టతలతో ఋణము తీసుకోవటానికి ఒక సులభమైన పద్ధతి.

*నియమ నిబంధనలు వర్తిస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+