Reliance Digital Republic Day Sale :iPhone 15 పై భారీ డిస్కౌంట్ ₹49,990 నుంచి ప్రారంభం
గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో సంబరాలు జరుపుతున్న భారతదేశపు అగ్రగామి ఎలక్ట్రానిక్స్ రిటెయిలర్, ఆధునిక టెక్నాలజీతో 17 నుండి 26 జనవరి 2026 వరకు, రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్‌లో ఇళ్ళను మరియు జీవనశైలిలను అప్‌గ్రేడ్ చేసుకోవలసిందిగా షాపర్‌లను ఆహ్వానిస్తోంది. కన్సూమర్ డ్యూరబుల్ లోన్స్‌పై రూ. 26,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో మీ పొదుపులు గరిష్టం చేసుకోండి లేదా రూ. 30,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందండి- ప్రతి అప్‌గ్రేడ్‌ని సులభతరం మరియు ఎక్కువ సరసంగా చేస్తోంది. హెచ్‌డి టీవీల నుండి స్మార్ట్ ఉపకరణాల వరకు, డిజిటల్ ఇండియా సేల్ ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి అందిస్తోంది.
- జనాదరణ పొందిన ఐఫోన్ మోడల్స్‌పై గతంలో ఎప్పుడూ తగ్గించని ధరతో ఐఫోన్‌ని పొందడం గతంలో కంటే సులభతరం చేయబడింది- అదనపు బ్యాంక్ డిస్కౌంట్‌లతో ఎంఆర్‌పిపై రూ. 12,000 వరకు డిస్కౌంట్ పొందండి.
- బ్లాక్‌బ్లస్టర్ డీల్స్‌లో ఇఎంఐ రూ. 2,888తో కేవలం రూ. 49,990తో ప్రారంభమయ్యే ఐఫోన్ 15128 జిబి; ఇఎంఐలు రూ. 3,388తో కేవలం రూ. 57,990తో ప్రారంభమయ్యే ఐఫోన్ 16 128 జిబి; మరియు ఇఎంఐ రూ. 3,454తో కేవలం రూ. 78,900తో ప్రారంభమయ్యే ఐఫోన్ 17 256 జిబి కలిసివున్నాయి.
- ఐఫోన్ 17 ప్రో 256 జిబి లాంటి ప్రీమియం రకాలు, రూ. 130,000 నుండి ప్రారంభం (రూ. 11,242 నుండి ఇఎంఐలు ప్రారంభం), కటింగ్ ఎడ్జ్ పనితీరు కోరుకుంటున్న పవర్ యూజర్‌లకు అనువైనది.
- కేవలం రూ. 64,990*/-కి మ్యాక్‌బుక్ ఎయిర్‌ని సొంతం చేసుకోండి. దీనిలో రూ. 4,000 క్యాష్‌బ్యాక్ ప్లస్ రూ. 6,899 విలువైన ఉచిత మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఈ తిరుగులేని ఆఫర్‌తో నేడే మీ ఉత్పాదకతను పెంచుకోండి!

2 సంవత్సరాల వారంటీతో రూ. 35,990కే తోషిబా 58'' క్యూలెడ్ టీవీ పొందండి.
- కిచెన్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారా? రూ. 5000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన చిన్న గృహోపకరణాలు కొనండి మరియు ఎంపికచేసిన ఉత్పాదనలపై 50% వరకు డిస్కౌంట్‌లకు అదనంగా రూ. 7990 వరకు విలువైన కానుకలు ఖచ్చితంగా పొందండి.
- రూ. 44,990/-*కే ప్రారంభమయ్యే సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ పొందండి మరియు రూ. 7,500/-* విలువైన ఉచిత హావెల్స్ ఎయిర్ ఫ్రైయర్ పొందండి. డబల్ డోర్ రిఫ్రిజిరేటర్‌లు రూ. 18,490/-*తో ప్రారంభం మరియు ఉచిత బోట్ సౌండ్ బార్ లేదా ఫిలిప్స్ డ్రై ఐరన్ పొందండి.
- స్మార్ట్ ఎఐ ఆల్ ఇన్ వన్ వాషర్ మరియు డ్రైయర్‌తో మీ లాండ్రి దినచర్యను సులభతరం చేసుకోండి. రూ. 37,490/-*తో ప్రారంభమయ్యే 10 కిలోల ఎఐ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కొనండి మరియు రూ. 5000/-* విలువైన బహుమతులు ఖచ్చితంగా పొందండి.
ఈ ప్రత్యేక ఆఫర్‌లు తక్షణ పొదుపులు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ మరియు ఎక్స్‌చేంజ్ ప్రయోజనాలు కల్పిస్తున్నాయి, డిజిటల్ ఇండియా సేల్‌లో టెక్ అప్‌గ్రేడ్‌లను సులభతరం చేస్తున్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications