పర్సనల్ లోన్ తీసుకునేముందు వడ్డీ కాలిక్యులేటర్ ఉపయోగించడం ఎందుకు మొదటి అడుగు అవుతుంది

మీరు ఋణము తీసుకోవాలని అనుకుంటూ ఉంటే, ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు వడ్డీ కాలిక్యులేటర్ ఉపయోగించడం మీ సంభావ్య ఋణ వ్యయము మరియు నెలవారి తిరిగిచెల్లింపులను అర్థంచేసుకోవడములో సహాయపడగలదు. ఋణ మొత్తము, తిరిగిచెల్లింపు కాలవ్యవధి మరియు వర్తించే వడ్డీ రేటును ఎంటర్ చేయడం ద్వారా, మీరు మీ ఈఎంఐని అంచనావేయవచ్చు మరియు మీ బడ్జెట్ ను మరింత సమర్థవంతంగా ప్రణాళిక చేసుకోగలరు. ఈ సులభమైన ఒక పని మీరు ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు అవగాహన కలిగిఅ ఋణ నిర్ణయాలు తీసుకోవడములో మీకు సహాయపడుతుంది.

ముఖ్యాంశాలు

• ఒక వడ్డీ కాలిక్యులేటర్ మీ నెలవారి ఈఎంఐ మరియు చెల్లించదగిన మొత్తం వడ్డీని అంచనావేయుటలో సహాయపడుతుంది.
• ఋణము తీసుకునేముందు వివిధ ఋణ మొత్తాలు మరియు తిరిగిచెల్లింపు కాలవ్యవధులను పోల్చి చూసేందుకు ఇది మీకు అనుకూలిస్తుంది.
• వడ్డీ కాలిక్యులేటర్ ఉపయోగించడం అనేది మెరుగిన ఆర్ధిక ప్రణాళిక మరియు బాధ్యతాయుతంగా ఋణము తీసుకోవడానికి సహకరిస్తుంది.
• బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ రూ. 40,000 నుండి రూ. 55 లక్షల వరకు ఋణ మొత్తాలను, 12 నెలల నుండి 108 నెలల వరకు తిరిగిచెల్లింఉ కాలవ్యవధులను మరియు ఏడాదికి 10% నుండి 30% వడ్డీ రేట్లను, అర్హతకు లోబడి, అందిస్తుంది.
• దరఖాస్తుకు ముందు మీ తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని సమీక్షించడం వలన మీరు ఒక సరైన ఋణ ఎంపికను ఎంచుకోగలుగుతారు.

Why an Interest Calculator Should Be Your First Step Before Taking a Personal Loan

వడ్డీ కాలిక్యులేటర్ అంటే ఏమిటి?

ఒక వడ్డీ కాలిక్యులేటర్ అనేది పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఋణ వ్యయాన్ని అంచనావేయుటలో మీకు సహాయపడే ఒక ఆన్లైన్ ఫైనాన్షియల్ టూల్. ఇది ఋణ మొత్తము, తిరిగిచెల్లింపు కాలవ్యవధి, మరియు వర్తించే వడ్డీ రేటు ఆధారంగా సంభావ్య ఈఎంఐని లెక్కిస్తుంది.కాలిక్యులేటర్ ఒక అంచనా ఇస్తుండగా, అంతిమ ఋణ ఆఫర్ మరియు వర్తించే వడ్డీ రేటు, ఋణదాత మీ దరఖాస్తును అంచనావేసిన తరువాత నిర్ణయించబడతాయి.
ఉదాహరణ: ఒకవేళ మీకు ఇంటి పునరుద్ధరణ కోసం రూ. 5 లక్షలు అవసరం ఉంది అనుకుంటే, ఒక వడ్డీ కాలిక్యులేటర్ లో తిరిగిచెల్లింపు కాలవ్యవధిని మార్చడం ద్వారా, మీరు వివిధ ఈఎంఐ మొత్తాలను పోల్చి చూడవచ్చు మరియు మీ నెలవారి బడ్జెట్ కు సరిపోయే ఎంపికను ఎంచుకోవచ్చు.

ఒక పర్సనల్ లోన్ తీసుకునేముందు మీరు వడ్డీ కాలిక్యులేటర్ ను ఎందుకు ఉపయోగించాలి?

వడ్డీ కాలిక్యులేటర్ ఉపయోగించడం వలన మీరు ఋణము తీసుకునే ముందే మీ తిరిగిచెల్లింపు బధ్యత గురించి మీకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది.
కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు:

• మీ నెలవారి ఈఎంఐని అంచనావేయడవచ్చు.
• వివిధ తిరిగిచెల్లింపు కాలవ్యవధులను పోల్చి చూడవచ్చు
• మొత్తం ఋణ వ్యయాన్ని అర్థంచేసుకోవచ్చు.
• మీ నెలవారి ఆర్ధిక వ్యవహారాలను మరింత సమార్థవంతంగా ప్రణాళిక చేసుకోవచ్చు.
• మీకు కావలసిన మొత్తం మాత్రమే ఋణముగా తీసుకోవచ్చు.

మీ తిరిగిచెల్లింపులను ఊహించే బదులు, మీరు అంచనావేయబడిన అంకెల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.

ఒక వడ్డీ కాలిక్యులేటర్ మెరుగైన ఆర్ధిక నిర్ణయాలు తీసుకోవడములో మీకు ఎలా సహాయపడగలదు?

ఋణ మొత్తము లేదా తిరిగి చెల్లింపు కాలవ్యవధులలో చిన్న మార్పులు కూడా మీ ఈఎంఐపై ప్రభావం చూపగలవు కాబట్టి వడ్డీ కాలిక్యులేటర్ ఉపయోగకరంగా ఉంటుంది.

సందర్భము వడ్డీ కాలిక్యులేటర్ ఎలా సహాయపడుతుంది
వైద్య అత్యవసర పరిస్థితి కోసం మీకు నిధులు అవసరం మీ నెలవారి ఆదాయానికి అనువైన తిరిగిచెల్లింపు ప్రణాళికను అంచనావేయడములో సహాయపడుతుంది
మీరు ఇంటి పునరుద్ధరణను ప్రణాళిక చేస్తున్నారు ఋణము తీసుకునేముందు వివిధ ఋణమొత్తాలను పోల్చి చూడవచ్చు
ఉన్నత విద్య కోసం నగదు అవసరం తగిన తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంచుకోవడములో సహాయపడుతుంది
మీరు ఒక వివాహాన్ని ప్రణాళిక చేస్తున్నారు దరఖాస్తు చేసే ముందు ఆర్ధిక బాధ్యతను అర్థంచేసుకొనుటకు సహాయపడుతుంది.

మీ ఆర్ధిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే తిరిగిచెల్లింపు ఐచ్ఛికాన్ని ఎంచుకోవడములో సహకరిస్తుంది.

పర్సనల్ లోన్ ఒక సౌకర్యవంతమైన ఆర్ధిక ఎంపిక ఎందుకు?

ఒక పర్సనల్ లోన్ కోసం ఎలాంటి తనఖా అందించకుండా మీరు వివిధ ప్రణాళిక చేయబడిన మరియు అత్యవసర ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇది చాలా అనుకూలమైనది.

మీరు బజాజ్ ఫైనాన్స్ ను వీటి కోసం ఉపయోగించుకోవచ్చు:

• వైద్య అత్యవసర పరిస్థితులు
• ఇంటి పునరుద్ధరణ
• పెళ్ళి ఖర్చులు
• ప్రయాణము
• ఉన్నత విద్య
ఇది ఒక అసురక్షితమైన ఋణము కాబట్టి, దీని కోస్ం మీరు ఎలాంటి ఆస్తిని తాకట్టు పెట్టవలసిన పనిలేదు.

బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ ఏయే ఫీచర్స్ ను అందిస్తుంది?

బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ సౌకర్యము మరియు అనువైన ఋణ ఎంపికలను కలుపుతుంది.

ఫీచర్ వివరాలు
ఋణ మొత్తము రూ. 40,000 నుండి రూ. 55 లక్షల వరకు
వడ్డీ రేటు ఏడాదికి 10% నుండి 30% వరకు
తిరిగిచెల్లింపు కాలవ్యవధి 12 నెలల నుండి 108 నెలల వరకు
తనఖా ఎలాంటి తనఖా అవసరం లేదు
డాక్యుమెంటేషన్ నామమాత్రపు డాక్యుమెంటేషన్
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్
పంపిణీ ధృవీకరణకు లోబడి ఆమోదము తరువాత 24 గంటలలోపు

తిరిగిచెల్లింపులను సౌకర్యవంతముగా నిర్వహించుకుంటూ ప్రణాళిక చేయబడిన ఖర్చుల కోసం ఈ ఫీచర్స్ సహాయపడతాయి.

ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందే మీరు ఎందుకు చెక్ చేసుకోవాలి?

మీరు ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు, మీ ఆర్ధిక సంసిద్ధతను సమీక్షించుకోండి.

క్రింది వాటిని పరిగణించండి:

• మీ అర్హతను పరీక్షించుకోండి.
• వడ్డీ కాలిక్యులేటర్ ఉపయోగించి మీ ఈఎంఐని అంచనావేయండి
• తిరిగిచెల్లింపు కాలవ్యవధి ఐచ్ఛికాలను పోల్చి చూడండి.
• మీకు కావలసినంత మొత్తాన్ని మాత్రమే ఋణముగా తీసుకోండి.
• వర్తించే వడ్డీ రేట్లు మరియు ఋణ కాలవ్యవధులను సమీక్షించండి.
• నెలవారి ఈఎంఐ మీ బడ్జెట్ కు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి.

ముందుగానే ప్రణాళిక చేసుకోవడం వలన మీరు బాధ్యతాయుతంగా ఋణం తీసుకోగలరు మరియు అటు తరువాత తిరిగిచెల్లింపు కష్టాలు లేకుండా చూసుకోగలరు.

సాధారణంగా ఏయే డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి?

కావలసిన డాక్యుమెంట్స్ ను సిద్ధంగా ఉంచుకోవడం వలన దరఖాస్తు ప్రక్రియ సులభతరం అవుతుంది.

డాక్యుమెంట్ వర్గము అంగీకరించబడిన ఐచ్ఛికాలు
కేవైసి రుజువు ఆధార్/పాస్పోర్ట్/వోటర్ ఐడి/డ్రైవింగ్ లైసెన్స్/జాతీయ జనాభా రిజిస్టర్ లేఖ/ఎన్‎ఆర్‎ఈజిఏ జాబ్ కార్డ్
గుర్తింపు రుజువు PAN కార్డు, వాస్తవ-సమయ చిత్రము/ఫోటో
ఉపాధి రుజువు ఉద్యోగి ఐడి కార్డు, యజమాని జారీ చేసిన వసతి కేటాయింపు లేఖ
ఆదాయ రుజువు వేతనం చీటీలు - గత 3 నెలలు, బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్స్ - గత 3 నెలలు
ఇతరములు పెన్షన్ ఆర్డర్, యుటిలిటి బిల్, ఫోన్ బిల్, పైప్డ్ గ్యాస్ బిల్, ఆస్తి / మునిసిపల్ పన్ను రసీదు

మీ ప్రొఫైల్ మరియు ఋణదాత ఆవశ్యకతల ఆధారంగా డాక్యుమెంటేషన్ మారవచ్చు.

బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ కోసం ఆన్లైన్ లో మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోగలరు?

ఆన్లైన్ లో దరఖాస్తు చేయడం సులభం మరియు సౌకర్యవంతం.

1. బజాజ్ ఫైనాన్స్ వెబ్సైట్ ను సందర్శించండి మరియు పర్సనల్ లోన్ పేజీకి వెళ్ళండి.
2. కావలసిన ఋణ మొత్తాన్ని మరియు ప్రాధాన్యత తిరిగిచెల్లింపు కాలవ్యవధిని ఎంటర్ చేయండి.
3. చెక్ లోన్ ఆఫర్" పై క్లిక్ చేయండి.
4. మీ వ్యక్తిగత, ఆర్ధిక మరియు ఉపాధి వివరాలను అందించండి.
5. అందుబాటులో ఉన్న ఋణ ఆఫర్లను సమీక్షించండి.
6. మీ కేవైసి ధృవీకరణను పూర్తి చేయండి.
7. మీ బ్యాంక్ ఖాతా వివరాలను ధృవీకరించండి.
8. మీ దరఖాస్తును సబ్మిట్ చేయండి. బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధి ఒకరు తరువారి దశల గురించి మీకు తెలియజేయటానికి మిమ్మని సంప్రదిస్తారు.

తరచూ అడగబడే ప్రశ్నలు

ఒక వడ్డీ కాలిక్యులేటర్ ఏం చేస్తుంది?

ఒక వడ్డీ కాలిక్యులేటర్ ఋణ మొత్తము, తిరిగిచెల్లింపు కాలవ్యవధి మరియు వర్తించే వడ్డీ రేటు ఆధారంగా మీ ఈఎంఐ మరియు ఋణ వ్యయాన్ని అంచనావేస్తుంది.

కాలిక్యులేటర్ ఫలితము అంతిమ వడ్డీ రేటా?

లేదు. కాలిక్యులేటర్ ఒక అంచనాను అందిస్తుంది. అంతిమ వడ్డీ రేటు అనేది మీ దరఖాస్తు మరియు అర్హత పై ఋణదాత అంచనాలపై ఆధారపడి ఉంటుంది.

దరఖాస్తు చేసే ముందు మీరు వడ్డీ కాలిక్యులేటర్ ను ఉపయోగించవచ్చా?

అవును. ఒక పర్సనల్ లోన్ కోసం మీరు దరఖాస్తు చేసే ముందు వడ్డీ కాలిక్యులేటర్ ను ఉపయోగించడం, తిరిగిచెల్లింపు ఐచ్ఛికాలను పోల్చిచూడటము మరియు మీ ఆర్ధిక వ్యవహారాలను ప్రణాళిక చేసుకోవటానికి సహాయపడుతుంది.

బజాజ్ పర్సనల్ లోన్ కోసం ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

అర్హతా ప్రమాణలను నెరవేర్చిన అర్హులైన ఉద్యోగులు మరియు స్వయం-ఉపాధి పొందిన వ్యక్తులు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం మరియు కావలసిన డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేయడం ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

ఋణము తీసుకునేముందు మీరు మీ ఈఎంఐని ఎందుకు లెక్కించాలి?

మీ ఈఎంఐని అంచనా వేయడం మీ తిరిగిచెల్లింపు బాధ్యతను అర్థంచేసుకోవడానికి, తగిన కాలవ్యవధిని ఎంచుకోవడానికి మరియు మీ ఆర్ధిక సామర్థ్యం పరిధిలో ఋణం తీసుకోవటానికి సహాయపడుతుంది.

ముగింపు

ఒక పర్సనల్ లోన్ తీసుకునే ముందు వడ్డీ కాలిక్యులేటర్ ఉపయోగించడం అనేది మీ ఈఎంఐని అంచనావేయుటకు, తిరిగిచెల్లింపు ఐచ్ఛికాలను పోల్చి చూడటానికి మరియు మీ ఆర్ధిక వ్యవహారాలను ప్రణాళిక చేసుకొనుటకు ఒక ఆచరణాత్మక విధానము. ఇది మీరు మీ నెలవారి తిరిగిచెల్లింపులు మీకు భారంగా మారకుండా అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోవటానికి ఇది మీకు సహాయపడుతుంది. ఈ చిన్న చర్య మీ ఋణ ప్రణాళిక అనుభవాన్ని మెరుగుపరచగలదు.

ముందుకు కొనసాగటానికి మీరు సిద్ధంగా ఉంటే, మీ అర్హతను పరీక్షించుకోండి మరియు బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేయండి. రూ. 40,000 నుండి రూ. 55 లక్షల వరకు ఋణమొత్తాలు, 12 నెలల నుండి 108 నెలల వరకు తిరిగిచెల్లింపు కాలవ్యవధులు, నామమాత్రపు డాక్యుమెంటేషన్, త్వరిత ఆమోదము మరియు ఆమోదము తరువాత 24 గంటలలోపు పంపిణీతో, మీ ధృవీకరణకు లోబడి, మీరు మీ ప్రణాళిక చేయబడిన లేదా అత్యవసర ఆర్ధిక అవసరాల కోసం ఒక ఆర్ధిక పరిష్కారాన్ని ఎంచుకోవచ్చు.

*షరతులు వర్తిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+