కొత్తగూడెంలో సౌత్‌ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించనున్న పాయల్ రాజ్‌పుత్,నేహా షెట్టి

South India Shopping Mall: తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర రంగంలో తనదైన ముద్ర వేసుకుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అప్పుడే పుట్టిన చంటి బిడ్డ నుంచి పండు ముదసలి వరకు అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా ఇక్కడి కలెక్షన్లు ఉన్నాయి. తాజాగా కొత్త గూడెం వాసులకు గుడ్‌న్యూస్‌ అందిస్తోంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్.

కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తమ అభిమాన కస్టమర్ల జీవన శైలిలో వస్తున్న మార్పులకు అనుగుణమైన షాపింగ్ అవసరాలను తీర్చే దిశగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు కుటుంబంలోని అన్ని తరాల వారి అభిరుచులను దృష్టిలో ఉంచుకుని వైవిధ్య భరిత వస్త్ర శ్రేణిని, ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభూతిని అందించే ప్రయత్నంలో సరికొత్త షోరూంను సెప్టెంబర్ 22న ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనున్నారు.

Tollywood actress Payal Rajput and Neha shetty to inaugurate South India shopping mall 36th store in Kothagudem

ఈ 36వ షోరూంను కొత్తగూడెంలోని విద్యానగర్ కాలనీలో ప్రముఖ సినీ తారలు పాయల్ రాజ్‌పుత్ మరియు నేహా శెట్టిలు ప్రారంభించనున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమను ఆశీర్వదించాల్సిందిగా ఆహ్వానం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+