అసందర్భం అనుకున్నా సరేచెప్పనీ నన్నువిప్పనీ మనసుకడదాకా నడిచిపోదామనికలలు కన్నాంకాలం విలన్ కాదు కదాఆమె కళ్లకు తెలుసు ఒకే కాలంఎడ తెగని వర్షాకాలంవర్షించే కళ్లుస్పందించే హృదయానికి ఆనవాళ్లు