సమ్మర్ సెగలకు ఇక బ్రేక్.. "బజాజ్" బంపర్ ఆఫర్ !!
వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్న వేళ, చల్లటి గాలిని అందించే ఎయిర్ కూలర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సమ్మర్ ఎఫెక్ట్ తో రానున్న రోజుల్లో కూలర్లకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉండడంతో.. ధరలు పెరగడమే కాకుండా.. స్టాక్ కూడా తక్కువ అవుతుంది. ఇదే సమయంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ Amazon India వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్‌ను అందిస్తోంది. ప్రముఖ బ్రాండ్ Bajaj కు చెందిన Bajaj PX25 Torque Air Cooler పై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. చిన్న గదులు, బెడ్‌రూమ్‌లు, స్టడీ రూమ్‌లు, ఆఫీస్ క్యాబిన్‌లకు ఇది బాగా సరిపోతుంది.
భారీ తగ్గింపు.. ధర ఎంతంటే?
కాగా Bajaj PX25 Torque Air Cooler అసలు ధర రూ.7,700 ఉన్న ఈ ఎయిర్ కూలర్ ప్రస్తుతం 39 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.4,699కే అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో మంచి పనితీరు కలిగిన కూలర్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న కుటుంబాలు, విద్యార్థులు, అద్దె గదుల్లో ఉండేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారింది. సైజులో చిన్నదిగా కనిపించినప్పటికీ పనితీరులో మాత్రం ఈ కూలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో అమర్చిన హై-స్పీడ్ ఫ్యాన్ దాదాపు 16 అడుగుల దూరం వరకు గాలిని ప్రసారం చేయగలదు.

యాంటీ-బాక్టీరియల్ కూలింగ్ ప్యాడ్స్..
ఈ కూలర్‌లో యాంటీ-బాక్టీరియల్ హనీకోంబ్ కూలింగ్ ప్యాడ్స్‌ను అమర్చారు. ఇవి వేడి గాలిని వేగంగా చల్లబరచడమే కాకుండా, గాలిలోని దుమ్ము, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి హానికర కణాలను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో గదిలో పరిశుభ్రమైన, తాజా గాలి లభిస్తుంది.
24 లీటర్ల భారీ వాటర్ ట్యాంక్..
ఈ కూలర్‌లో 24 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ ఉంది. ఒకసారి నీరు నింపితే గంటల పాటు చల్లటి గాలి అందుతుంది. రాత్రంతా నిరంతరాయంగా ఉపయోగించుకునేందుకు సరిపడా సామర్థ్యం ఉండటం దీని ప్రత్యేకత. వాటర్ లెవల్ ఇండికేటర్ కూడా ఉండటంతో నీటి స్థాయిని సులభంగా తెలుసుకోవచ్చు. ఈ కూలర్ ఇన్వర్టర్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఇన్వర్టర్ ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తుంది.
అలానే ఈ కూలర్‌ను హై-క్వాలిటీ ప్లాస్టిక్‌తో తయారు చేసింది. దీంతో తుప్పు పట్టే సమస్య ఉండదు. ఎక్కువకాలం మన్నికగా పనిచేసేలా డిజైన్ చేసినట్లు కంపెనీ చెబుతోంది. అదనంగా 3 సంవత్సరాల వారంటీ కూడా ఇవ్వడం వినియోగదారులకు భరోసా కల్పిస్తోంది. కాంపాక్ట్ డిజైన్ కారణంగా దీనిని ఒక గది నుంచి మరో గదికి సులభంగా తీసుకెళ్లవచ్చు. బెడ్ పక్కన, టేబుల్ దగ్గర లేదా చిన్న ప్రదేశాల్లో కూడా సౌకర్యంగా పెట్టుకోవచ్చు. తక్కువ స్థలంలో ఎక్కువ కూలింగ్ అందించేలా దీన్ని రూపొందించారు.
ప్రస్తుతం ఎయిర్ కండిషనర్ల ధరలు భారీగా ఉండటంతో, తక్కువ ఖర్చుతో ఎక్కువ చల్లదనం కోరుకునే వినియోగదారులు ఎయిర్ కూలర్లవైపు మొగ్గుచూపుతున్నారు. అలాంటి సమయంలో బజాజ్ పీఎక్స్25 టార్క్ కూలర్‌పై వచ్చిన ఈ భారీ డిస్కౌంట్ ఆన్‌లైన్ షాపింగ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పరిమిత కాలం మాత్రమే ఈ ఆఫర్ ఉండే అవకాశం ఉండటంతో చాలామంది ముందుగానే బుక్ చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications