మీడియం బడ్జెట్ లో బెస్ట్ డీల్.. iQOO Z10 5G ఫీచర్స్ మామూలుగా లేవు గురూ
స్మార్ట్ ఫోన్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ iQOO కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు నూతన సిరీస్ లతో మార్కెట్ ను పెంచుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఈసారి కొత్తగా Z సిరీస్ నుంచి రెండు 5G ఫోన్లను విడుదల చేసింది. iQOO Z10 5G, iQOO Z10x 5G పేర్లతో అదిరిపోయే ఫీచర్లతో రెండు ఫోన్ లను లాంఛ్ చేసింది. పెద్ద డిస్ ప్లే, ఆకర్షణీయమైన డిజైన్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్, బెస్ట్ కెమెరా వంటి ఫీచర్లతో వినియోగదారులకు మంచి డీల్ తీసుకొచ్చింది. ఆ మొబైల్ ఫోన్స్ గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా...
iQOO Z10 5G ఫీచర్స్...
డిస్‌ప్లే..
6.77 అంగుళాల FHD+ AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ - స్మూత్ స్క్రోలింగ్, 5,000 నిట్‌ల బ్రైట్‌నెస్ - ఎలాంటి కండిషన్లలోనూ క్రిస్టల్ క్లియర్ విజిబిలిటీ
ప్రాసెసర్..
Snapdragon 7s Gen 3 - గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో పర్ఫెక్ట్ బెస్ట్
బ్యాటరీ & ఛార్జింగ్..
7,300mAh బ్యాటరీ - రెండు రోజుల వరకూ సపోర్ట్ తో 90W ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుంది.
కెమెరా సెటప్..
50MP ప్రైమరీ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా.. AI ఫీచర్లు, పోర్ట్రెయిట్ మోడ్ - ఫోటోలు ఇంకో లెవల్
ఇతర ఫీచర్లు..
In-display ఫింగర్‌ప్రింట్, IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, Android 15 ఆధారిత FunTouch OS 15 - క్లీన్, కస్టమైజబుల్ UI
ధర..
128GB - రూ.21,999
256GB - రూ.25,999
అయితే లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ. 2,000 తగ్గింపు ఇస్తున్నారు.
రంగులు..
గ్లేసియర్ సిల్వర్, స్టెల్లర్ బ్లాక్

iQOO Z10x 5G ఫీచర్స్..
డిస్‌ప్లే..
6.7 అంగుళాల AMOLED స్క్రీన్, కాంపాక్ట్ డిజైన్ - వన్-హ్యాండ్ యూజ్‌కు పర్ఫెక్ట్
ప్రాసెసర్..
MediaTek Dimensity 7300 - డైలీ యూజ్, వీడియో స్ట్రీమింగ్, కాస్త గేమింగ్‌కి చక్కటి ఎంపిక
బ్యాటరీ & ఛార్జింగ్..
6,500mAh బ్యాటరీతో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
కెమెరా..
50MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా
ఇతర ఫీచర్లు..
IP64 రేటింగ్ - డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, Android 15 ఆధారిత FunTouch OS 15
ధర & ఆఫర్లు..
ప్రారంభ ధర - రూ. 13,499 అయితే లాంచ్ ఆఫర్ కింద రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు.
రంగులు..
అల్ట్రామెరైన్ బ్లూ, టైటానియం గ్రే
ఇక ఈ రెండు ఫోన్లు ఏప్రిల్ 16, 2025 నుంచి Amazon లో సేల్స్ ప్రారంభం కానున్నాయి. అలానే iQOO eStore లో కూడా దొరుకుతాయి. ముందుగా బుక్ చేసుకునే వారికి ప్రత్యేకంగా బ్యాంక్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉండనున్నాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications