'హోలీ ధమాకా' కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్..
భారతదేశ ప్రభుత్వ టెలికాం సంస్థ... దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న బీఎస్ఎన్ఎల్ ఫిక్స్‌డ్ లైన్, బ్రాడ్ బ్యాండ్, మొబైల్ నెట్ వర్క్ సహా పలు ఇతర సేవలను అందిస్తుంది. ప్రైవేట్ నెట్ వర్క్స్ కు ధీటుగా వినియోగదారులకు సరసమైన ధరలలో సేవలను అందించడానికి ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లతో ముందుకు వస్తోంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది.
పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు అందిస్తుంది BSNL. డేటా, కాలింగ్ సహా పలు ఆఫర్లను విడుదల చేస్తుంటుంది. ఈ మేరకు మార్చి 14న హోలీ పండుగ సందర్బంగా కొత్త ప్లాన్ ను తీసుకువచ్చింది. ఈ నేపధ్యంలోనే BSNL ప్రజల కోసం "హోలీ ధమాకా" ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్ ను ఏడాది పాటు అందించనుంది.

ఆఫర్ - బీఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా ఆఫర్
ధర - రూ. 2,399
ప్లాన్ వ్యాలిడిటీ - సాధారణంగా 395 రోజులకు మాత్రమే ఉన్న ప్లాన్, ఇప్పుడు ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా 30 రోజుల వ్యాలిడిటీని పొడిగించి 425 రోజులకు పొడిగించింది.
బెనిఫిట్స్ - అపరిమిత కాలింగ్, రోజుకు 2GB డేటా, రోజు 100 SMSలను అందిస్తుంది.
More colors, more fun, and now more validity!
— BSNL India (@BSNLCorporate) March 3, 2025
Get unlimited calls, 2GB data per day, and 100 SMS per day for 425 days, not just 395! All for just ₹2399!
#BSNLIndia #HoliDhamaka #BSNLOffers pic.twitter.com/gZ7GfdnMOK
మరోవైపు రూ. 1499 ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, 24GB డేటాతో వస్తుంది. ఆఫర్‌కు ముందు ఈ ప్లాన్ 336 రోజుల చెల్లుబాటు అందించేది. ఇప్పుడు ఆఫర్ తో మరో 29 రోజుల చెల్లుబాటును ఉచితంగా అందిస్తోంది. ఈ వ్యాలిడిటీతో కలిపి ఈ ప్లాన్ 365 రోజులు అవుతుంది. BSNL ఈ ప్లాన్‌తో మీకు అపరిమిత టాక్‌టైమ్, డేటా ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది.
మీరు కూడా బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్, బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ నుంచి రీఛార్జ్ చేయడం ద్వారా మీరు ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications