భారీ డిస్కౌంట్, 108 MP కెమెరాతో POCO M6 Plus 5G.. ఈఎంఐ రూ.405 మాత్రమే !

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ POCO కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు నూతన సిరీస్ లతో మార్కెట్ ను పెంచుకుంటూనే ఉంటుంది. లేటెస్ట్ గా M6 ప్లస్ 5G ఫోన్ ను ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులోకి తీసుకొచ్చింది.

2023లో విడుదలైన ఈ డివైస్‌ యువతను ఆకట్టుకునేలా స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో వచ్చింది. ముఖ్యంగా 108MP ప్రైమరీ కెమెరా, ఫాస్ట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు టెక్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ EMI ఆఫర్లు, ఫోన్ ఫీచర్లు మీకోసం ప్రత్యేకంగా..

huge-discount-on-poco-m6-plus-5g-and-features-deatils

POCO M6 Plus 5G ఫీచర్లు..

ధరలు & EMI/ఆఫర్లు..

  • 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్:
  • లాంచ్ ధర: రూ.15,999
  • ప్రస్తుత ధర: రూ.10,080

8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్:

  • లాంచ్ ధర: రూ.17,999
  • ప్రస్తుత ధర: రూ.11,499
  • దాదాపు 36 శాతం తగ్గింపు అందిస్తుంది. గరిష్టంగా రూ.6,500 వరకు ఆదా చేసే అవకాశం ఉంటుంది.

బ్యాంక్ ఆఫర్లు..

  • ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5% క్యాష్‌బ్యాక్
  • HDFC, ICICI కార్డుపై రూ.750 తక్షణ తగ్గింపు
  • EMI ఆప్షన్లు: నెలకు రూ.405 నుండి
  • ఎక్స్ఛేంజ్ ఆఫర్: రూ.9,900 వరకు ప్రయోజనం (షరతులతో)

కలర్లు...

  • బ్లాక్
  • సిల్వర్
  • మిస్టీ లావెండర్

వేరియంట్లు..

  • 6GB RAM + 128GB
  • 8GB RAM + 128GB
  • 1TB వరకు microSD స్టోరేజ్ పెంచుకోవచ్చు.
  • 8GB వరకూ వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంది.

డిస్‌ప్లే..

  • 6.79 అంగుళాల FHD+ LCD,
  • 120Hz Refresh Rate,
  • 550 నిట్స్ బ్రైట్‌నెస్,
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ.

ప్రాసెసర్..

  • Qualcomm Snapdragon 4 Gen 2 AE - గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు సూపర్ పర్ఫార్మెన్స్.

సాఫ్ట్‌వేర్..

  • Android 14 ఆధారిత HyperOS
  • బ్లోట్‌వేర్-లేని క్లీన్ UI
  • 2 సంవత్సరాల మెయిన్ అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్

కెమెరా సెటప్..

  • 108MP ప్రైమరీ కెమెరా (Samsung ISOCELL HM6 సెన్సార్)
  • 3x In-sensor Zoom
  • AI నైట్ మోడ్,
  • HDR, Timelapse, Slow Motion,
  • 7 ఫిల్మ్ ఫిల్టర్లు ఫోటోలకు స్టైల్ జోడిస్తాయి.
  • 2MP డెప్త్ సెన్సార్ - పోర్ట్రెయిట్‌ షాట్లకు ఉపయోగపడుతుంది.
  • 13MP ఫ్రంట్ కెమెరా - సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు మంచి క్వాలిటీ ఇస్తుంది.

బ్యాటరీ & ఛార్జింగ్..

  • 5030mAh బ్యాటరీ
  • 33W ఫాస్ట్ ఛార్జింగ్ - బాక్స్‌లో ఛార్జర్ వస్తుంది
  • 0% నుంచి 50% ఛార్జింగ్ కేవలం 30 నిమిషాల్లో

ఇతర ముఖ్యమైన ఫీచర్లు..

  • డ్యూయల్-సైడ్ గ్లాస్ డిజైన్
  • Ring LED ఫ్లాష్
  • IP53 స్ప్లాష్ రెసిస్టెన్స్
  • Side-mounted Fingerprint Sensor
  • 3.5mm హెడ్‌ఫోన్ జాక్
  • IR బ్లాస్టర్
  • UFS 2.2 స్టోరేజ్ - వేగవంతమైన డేటా రీడ్/రైట్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+