రూ.11,999 స్మార్ట్ వాచ్ కేవలం రూ.998 కే.. అమెజాన్ బంపర్ ఆఫర్ !!
మారుతున్న కాలానుగుణంగా రోజుకో కొత్త గాడ్జెట్ మార్కెట్లో రిలీజ్ అవుతోంది. కేవలం సమయం కోసం మాత్రమే కాకుండా.. ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, ఫిట్‌నెస్, కాల్స్, మెసేజ్‌లకు స్పందించడం వంటి అనేక పనుల్లో ఉపయోగపడుతున్నాయి. హార్ట్‌రేట్, SpO2, స్లీప్, స్టెప్ కౌంట్ వంటి హెల్త్ ఫీచర్లతో పాటు, బ్లూటూత్ కాలింగ్, నోటిఫికేషన్ అలర్ట్‌లు వంటి సౌకర్యాలు స్మార్ట్‌వాచ్‌లలో అందుబాటులో ఉంటున్నాయి. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు, మంచి డిజైన్.. సహా పలు ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌వాచ్ కోసం ఎదురుచూస్తున్నవారికి అమెజాన్ ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ తీసుకొచ్చింది.
కాగా ఇప్పుడు అమెజాన్ స్మార్ట్‌వాచ్ లపై అద్భుతమైన ఆఫర్ అందిస్తుంది. సాధారణంగా మార్కెట్లో మంచి ఫీచర్లతో స్మార్ట్‌వాచ్ కొనాలంటే కనీసం రూ.4,000 నుండి రూ.15,000 వరకు ఖర్చవుతుంది. కానీ అమెజాన్‌లో ప్రత్యేక తగ్గింపుతో టాక్ స్మార్ట్‌వాచ్ కేవలం రూ.998 ధరలో అందుబాటులో వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ ఆక్టివ్ బ్లాక్, ఆక్టివ్ బ్లూ, ఆక్టివ్ గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. చేతికి పెట్టుకున్న వెంటనే ప్రీమియం ఫీల్ ఇచ్చే స్ట్రాప్ క్వాలిటీ, ఫుల్ రౌండ్ డయల్ డిజైన్ ఇది లుక్ పరంగా చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. అంతే కాకుండా పెద్ద డిస్‌ప్లే, నోటిఫికేషన్స్, కాల్ అలర్ట్స్, ట్రాకింగ్ సమాచారం అన్నీ చాలా స్పష్టంగా, క్లియర్‌గా కనిపిస్తాయి.

టాక్ స్మార్ట్‌వాచ్ ఫీచర్స్..
డిస్‌ప్లే & కాలింగ్..
1.39-inch HD డిస్‌ప్లే - స్మూత్ విజువల్స్, ఐ స్ట్రైన్ తగ్గింపు
Bluetooth Calling Support - ఫోన్ తీసి మాట్లాడాల్సిన అవసరం లేదు
బిల్ట్-ఇన్ మైక్, స్పీకర్ - స్పష్టమైన కాల్ క్వాలిటీ
డయల్ పాడ్, రిసెంట్ కాల్స్, కాంటాక్ట్స్ యాక్సెస్ కూడా అందుబాటులో
ఫిట్‌నెస్ ట్రాకింగ్..
120 స్పోర్ట్స్ మోడ్స్ ఉండటం వల్ల ఫిట్‌నెస్ ప్రేమికులకు ఇది బెస్ట్ ఆప్షన్.
రన్నింగ్
వాకింగ్
సైక్లింగ్
యోగా
HIIT
జిమ్ ఆక్టివిటీస్
హెల్త్ మానిటరింగ్..
హార్ట్ రేట్ మానిటర్
బ్లడ్ ఆక్సిజన్ స్థాయులు (SpO2)
స్ట్రెస్ లెవెల్ మానిటరింగ్
స్లీప్ ట్రాకింగ్..
స్టెప్ కౌంటర్, కాలరీ ట్రాకింగ్
హెల్త్ యాప్‌తో కనెక్ట్ చేస్తే రోజువారీ రికార్డులు క్లియర్‌గా కనిపిస్తాయి.
దృఢమైన నిర్మాణం & వాటర్ రెసిస్టన్స్..
IP68 రేటింగ్
చెమట
నీటి చిమ్మురులు
తేలికపాటి వర్షం
డస్ట్
అన్నింటినీ తట్టుకునేలా రూపొందించారు.
దీని వల్ల జిమ్, అవుట్‌డోర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్‌లో అడ్డంకిలేకుండా వాడుకోవచ్చు.
బ్యాటరీ బ్యాకప్..
280 mAh బ్యాటరీ
సాధారణ వాడుకలో 1-2 రోజులు
స్టాండ్బై టైమ్ 5-6 రోజులు వరకు
స్మార్ట్‌వాచ్ ధరను దృష్టిలో పెట్టుకుంటే ఈ బ్యాటరీ బ్యాకప్ చాలా మంచి స్థాయిలో ఉంది.
అదనపు ముఖ్య ఫీచర్లు..
అలారంలు
టైమర్, స్టాప్‌వాచ్
వాతావరణ సూచన (Weather)
క్యాలెండర్ రిమైండర్స్
మ్యూజిక్ కంట్రోల్
కెమెరా షట్టర్ కంట్రోల్
సెడెంటరీ రిమైండర్
ఫైండ్ మై ఫోన్ ఆప్షన్
పాస్‌కోడ్ లాక్
వారంటీ & కస్టమర్ సపోర్ట్..
ఉత్పత్తికి 6-12 నెలల వారంటీ (మోడల్‌కు అనుగుణంగా)
అమెజాన్ రిప్లేస్‌మెంట్ పాలసీ ద్వారా సులభంగా రిటర్న్ / రీప్లేస్ అవకాశం. ప్రైమ్ కస్టమర్లకు సేమ్-డే లేదా నెక్ట్స్ డే డెలివరీ కూడా అందుబాటులో ఉంది.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications