రూ.9,999కే lava Blaze Dragon 5g.. ఫీచర్లు అదుర్స్ !
భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో 5జీ ఫోన్ ను తీసుకొచ్చింది. Blaze Dragon 5G అనే పేరుతో వస్తున్న ఈ మొబైల్ ని అధికారికంగా విడుదల చేసింది. మంచి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌ను కంపెనీ కేవలం రూ.9,999 ధరకు తీసుకురావడం విశేషం. ఈ కొత్త స్మార్ట్ ఫోనుకి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా...
తక్కువ ధరలోనే 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో మంచి ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ మొదటిసారి 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే యూజర్లకు ఉత్తమ ఎంపికగా భావిస్తున్నారు. ఆగస్ట్ 1వ తేదీ నుంచి అమెజాన్ లో అందుబాటులోకి రానుండగా.. లాంచ్ ఆఫర్ కింద రూ. 1,000 బ్యాంక్ ఆఫర్, ఎక్స్‌ఛేంజ్‌పై అదనంగా రూ.1,000 తగ్గింపు లభించనుంది.

లావా Blaze Dragon 5G ఫీచర్లు..
డిస్‌ప్లే & డిజైన్..
6.745 అంగుళాల HD+ LCD డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
మినిమల్ బెజెల్స్, ప్రీమియం ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ (అధికారిక సమాచారం ప్రకారం)
ప్రాసెసర్ & పనితీరు..
Snapdragon 4 Gen 2 (4nm) చిప్‌సెట్
4GB LPDDR4x RAM + 4GB వర్చువల్ RAM
128GB UFS 3.1 స్టోరేజ్, మైక్రో SD ద్వారా విస్తరణ సదుపాయం
Android 15 క్లీన్ వెర్షన్ - బ్లోట్‌వేర్ లేని UI
1 ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్, 2 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు
కెమెరాలు..
వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా + LED ఫ్లాష్
ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా
పోర్ట్రెయిట్, నైట్ మోడ్, ఫుల్ HD వీడియో రికార్డింగ్ సపోర్ట్
బ్యాటరీ & ఛార్జింగ్..
5000mAh భారీ బ్యాటరీ
18W ఫాస్ట్ చార్జింగ్ - Type-C పోర్ట్ ద్వారా
కనెక్టివిటీ..
5G, డ్యూయల్ 4G VoLTE
Wi-Fi 802.11ac, Bluetooth 5.4, GPS
USB Type-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్
FM రేడియో సపోర్ట్
సెక్యూరిటీ..
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
ఫేస్ అన్‌లాక్ సపోర్ట్
ఇతర ఫీచర్లు..
డ్యూయల్ సిమ్ సపోర్ట్
ఈజీ యూజర్ ఇంటర్‌ఫేస్
ధర..
4GB + 128GB వేరియంట్ - రూ. 9,999
రంగులు..
గోల్డెన్ మిస్ట్
మిడ్‌నైట్ మిస్ట్
ఈ ఫోన్ ఆగస్టు 1వ తేదీ నుంచి అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది.
లాంచ్ ఆఫర్లు..
రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ + ఎక్స్‌ఛేంజ్‌పై అదనంగా రూ.1,000 తగ్గింపు
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications