జీఎస్టీ తగ్గింపుతో కార్ల ధరలు ఎంత తగ్గాయో చూడండి: 60కి పైగా కార్లపై భారీ ఆదా!

GST on Cars: భారత సర్కారు ఇటీవల కొత్త జీఎస్టీ విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం.. కార్లపై జీఎస్టీ రేట్లు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించబడ్డాయి. దీని ఎఫెక్ట్ ఆటోమొబైల్ పరిశ్రమపై గణనీయంగా పడనుంది. ఫలితంగా చిన్న, మధ్య శ్రేణి కార్లు సామాన్య వినియోగదారులకు చవకగా మారనున్నాయి. మరోవైపు లగ్జరీ కార్లపై జీఎస్టీని 40 శాతానికి పెంచారు. దీంతో ప్రీమియం ఎస్‌యూవీలు, హై-ఎండ్ కార్ల ధరలు పెరగనున్నాయి. ఈ కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే, ఏ కారుపై ఎంత తగ్గుతుందో తెలుసుకోండి.

మహీంద్రా కార్ల ధరలు (జీఎస్టీ తగ్గింపు తర్వాత)
*మహీంద్రా XUV3XO డీజిల్: రూ.1.56 లక్షలు

*మహీంద్రా XUV3XO పెట్రోల్: రూ.1.40 లక్షలు

*మహీంద్రా స్కార్పియో-ఎన్: రూ.1.45 లక్షలు

*మహీంద్రా XUV700: రూ.1.43 లక్షలు

*మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ డీజిల్: రూ. 1.35 లక్షలు

*మహీంద్రా థార్ రాక్స్: రూ. 1.33 లక్షలు

*మహీంద్రా బొలెరో/నియో: రూ.1.27 లక్షలు

*మహీంద్రా థార్ 4డబ్ల్యూడీ డీజిల్: రూ.1.01 లక్షలు

*మహీంద్రా స్కార్పియో క్లాసిక్: రూ.1.01 లక్షలు

Massive GST Cuts on Over 60 Cars in India Check New Prices and Savings Now

టాటా మోటార్స్ కార్ల ధరలు (జీఎస్టీ తగ్గింపు తర్వాత)
*టాటా టియాగో: రూ.75,000 వరకు

*టాటా టిగోర్: రూ.80,000 వరకు

*టాటా ఆల్ట్రోజ్: రూ.1,10,000 వరకు

*టాటా పంచ్: రూ.85,000 వరకు

*టాటా నెక్సాన్: రూ.1,55,000 వరకు

*టాటా కర్వ్: రూ.65,000 వరకు

*టాటా హారియర్: రూ.1.40 లక్షలు వరకు

*టాటా సఫారి: రూ.1.45 లక్షలు వరకు

హ్యుందాయ్ కార్ల ధరలు (జీఎస్టీ తగ్గింపు తర్వాత)
*హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: రూ.73,808

*హ్యుందాయ్ ఆరా: రూ.78,465

*హ్యుందాయ్ ఎక్స్‌టర్: రూ.89,209

*హ్యుందాయ్ ఐ20: రూ.98,053

*హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్: రూ.1,08,116

*హ్యుందాయ్ వెన్యూ: రూ.1,23,659

*హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్: రూ.1,19,390

*హ్యుందాయ్ వెర్నా: రూ.60,640

*హ్యుందాయ్ క్రెటా: రూ.72,145

*హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్: రూ.71,762

*హ్యుందాయ్ అల్కాజార్: రూ.75,376

*హ్యుందాయ్ ట్యూసాన్: రూ.2,40,303

టయోటా కార్ల ధరలు (జీఎస్టీ తగ్గింపు తర్వాత)
*టయోటా గ్లాంజా: రూ.85,300 వరకు

*టయోటా టేసర్: రూ.1.11 లక్షలు వరకు

*టయోటా రూమియన్: రూ.48,700 వరకు

*టయోటా హైరైడర్: రూ.65,400 వరకు

*టయోటా క్రిస్టా: రూ.1.80 లక్షలు వరకు

*టయోటా హైక్రాస్: రూ.1.15 లక్షలు వరకు

*టయోటా ఫార్చ్యూనర్: రూ.3.49 లక్షలు వరకు

*టయోటా లెజెండర్: రూ.3.34 లక్షలు వరకు

*టయోటా హిలక్స్: రూ.2.52 లక్షలు వరకు

*టయోటా క్యామ్రీ: రూ.1.01 లక్షలు వరకు

*టయోటా వెల్‌ఫైర్: రూ.2.78 లక్షలు వరకు

రెనాల్ట్ కార్ల ధరలు (జీఎస్టీ తగ్గింపు తర్వాత)
*రెనాల్ట్ క్విడ్: రూ.55,095

*రెనాల్ట్ కైగర్: రూ.96,395

*రెనాల్ట్ ట్రైబర్: రూ.80,195

మారుతి సుజుకి కార్ల ధరలు (జీఎస్టీ తగ్గింపు తర్వాత)
*మారుతి సుజుకి ఆల్టో కె10: రూ.40,000 వరకు

*మారుతి సుజుకి వాగన్‌ఆర్: రూ.57,000 వరకు

*మారుతి సుజుకి స్విఫ్ట్: రూ.58,000 వరకు

*మారుతి సుజుకి డిజైర్: రూ.61,000 వరకు

*మారుతి సుజుకి బాలెనో: రూ.60,000 వరకు

*మారుతి సుజుకి ఫ్రాంక్స్: రూ.68,000 వరకు

*మారుతి సుజుకి బ్రెజా: రూ.78,000 వరకు

*మారుతి సుజుకి ఈకో: రూ.51,000 వరకు

*మారుతి సుజుకి ఎర్టిగా: రూ.41,000 వరకు

*మారుతి సుజుకి సెలెరియో: రూ. 50,000 వరకు

*మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: రూ.38,000 వరకు

*మారుతి సుజుకి ఇగ్నిస్: రూ.52,000 వరకు

*మారుతి సుజుకి జిమ్నీ: రూ.1.14 లక్షలు వరకు

*మారుతి సుజుకి ఎక్స్‌ఎల్6: రూ.35,000 వరకు

*మారుతి సుజుకి ఇన్విక్టో: రూ.2.25 లక్షలు వరకు

కియా కార్ల ధరలు (జీఎస్టీ తగ్గింపు తర్వాత)
*కియా సోనెట్: రూ.1.64 లక్షలు

*కియా సైరోస్: రూ.1.86 లక్షలు

*కియా సెల్టోస్: రూ.75,372

*కియా కారెన్స్: రూ.48,513

*కియా కారెన్స్ క్లావిస్: రూ.78,674

*కియా కార్నివాల్: రూ4.48 లక్షలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+