మోటారోలా నుంచి కొత్తగా మూడు ఫోన్స్ లాంఛ్.. ఫీచర్స్ అదుర్స్ !
ఇండియన్ మార్కెట్ లో మోటారోలా మొబైల్స్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన పనితీరుతో కస్టమర్లలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బడ్జెట్ ఫోన్ల నుంచి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ వరకు విభిన్న సెగ్మెంట్లలో ఫోన్ లను లాంఛ్ చేస్తూ మార్కెట్ ని పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు IFA 2025లో మోటరోలా కొత్తగా మూడు హ్యాండ్‌సెట్‌లను అధికారికంగా రిలీజ్ చేసింది. వాటి గురించి మీకోసం ప్రత్యేకంగా..
కొత్త లాంచ్‌లు..
Edge 60 Neo
Moto G06
Moto G06 Power

Motorola Edge 60 Neo ఫీచర్లు..
డిస్‌ప్లే: 6.36-అంగుళాల 1.5K pOLED LTPO స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్‌నెస్, Gorilla Glass 7i ప్రొటెక్షన్.
ప్రాసెసర్: MediaTek Dimensity 7400 చిప్‌సెట్.
మెమరీ: 12GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్.
సాఫ్ట్‌వేర్: Android 15-ఆధారిత Hello UI.
కెమెరాలు..
రియర్: 50MP Sony Lytia 700C ప్రైమరీ + 13MP అల్ట్రా వైడ్ + 10MP టెలిఫోటో (3X జూమ్)
ఫ్రంట్: 32MP
ముందూ & వెనుకా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్
బ్యాటరీ & కనెక్టివిటీ..
5200mAh బ్యాటరీ, 68W Turbo Charging, 15W Wireless Charging
ఇతర ఫీచర్లు..
5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4, USB Type-C, NFC
Dolby Atmos స్టీరియో స్పీకర్లు, In-Display ఫింగర్ ప్రింట్ సెన్సార్
MIL-STD 810H మిలిటరీ డ్యూరబిలిటీ, IP68/IP69 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్
డిజైన్ & కలర్స్..
Frostbite
Grisaile
Poinciana
Moto G06 ఫీచర్లు..
డిస్‌ప్లే: 6.88-అంగుళాల HD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్‌నెస్
ప్రాసెసర్: MediaTek Helio G81-Extreme
మెమరీ: 8GB వరకు RAM, 256GB వరకు స్టోరేజ్, 1TB microSD సపోర్ట్
సాఫ్ట్‌వేర్: Android 15-ఆధారిత Hello UI
కెమెరాలు
రియర్: 50MP AI ప్రధాన కెమెరా
ఫ్రంట్: 8MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ & ఫీచర్లు
5200mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్
ఇతర ఫీచర్లు..
Dual 4G VoLTE, Wi-Fi, Bluetooth 6.0, GPS, USB Type-C, NFC (selected regions)
Dolby Atmos సౌండ్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, Side-mounted Fingerprint Sensor
కలర్స్..
Pantone
Tapestry
Tendril
Moto G06 Power ఫీచర్లు..
డిస్‌ప్లే: Moto G06 మాదిరిగానే 6.88-అంగుళాల HD+ LCD 120Hz రిఫ్రెష్ రేట్‌తో.
ప్రాసెసర్: MediaTek Helio G81-Extreme
మెమరీ: 8GB వరకు RAM, 256GB వరకు స్టోరేజ్ + 1TB microSD సపోర్ట్
సాఫ్ట్‌వేర్: Android 15-ఆధారిత Hello UI
కెమెరాలు
రియర్: 50MP AI కెమెరా
ఫ్రంట్: 8MP
బ్యాటరీ & ఫీచర్లు
7000mAh భారీ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్
ఇతర ఫీచర్లు..
AI పవర్ మేనేజ్‌మెంట్, రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్
Dual 4G VoLTE, Wi-Fi, Bluetooth 6.0, GPS, USB Type-C
Dolby Atmos స్టీరియో స్పీకర్లు
కలర్స్..
Pantone Certified Laurel Oak
Tapestry
ధర & లభ్యత..
ఈ ఫోన్స్ గురించి మోటరోలా ఇంకా అధికారిక ధరలు, మార్కెట్ రిలీజ్ డేట్స్ ప్రకటించలేదు. కానీ ఇండియన్ మార్కెట్లో Moto G06 సిరీస్ బడ్జెట్ రేంజ్ రూ.12 వేలు-రూ.15వేలు మధ్యలో, Edge 60 Neo ప్రీమియం మిడ్‌రేంజ్ రూ.35 వేలు-రూ.40 వేలు మధ్యలో ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications