దిమ్మతిరిగే ఫీచర్లతో Vivo V60 5G.. లాంఛ్ ఎప్పుడంటే ?

ప్రముఖ చైనా మొబైల్ బ్రాండ్.. వివో (Vivo)కి ఇండియన్ మార్కెట్ లో మంచి గుర్తింపు ఉంది. మిడ్-రేంజ్ నుంచి ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌ వరకు అత్యధిక వినియోగదారుల అభిమానాన్ని పొందిన కంపెనీగా నిలిచింది. V-సిరీస్, X-సిరీస్, T-సిరీస్ ద్వారా యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

లేటెస్ట్ గా ఇప్పుడు Vivo తన నూతన మిడ్-ఫ్లాగ్‌షిప్ ఫోన్ Vivo V60 5G ను ఆగస్టు 12 న భారత మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఇది గతంలో విడుదలైన Vivo V50 కి ఇది అప్‌గ్రేడెడ్ వర్షన్. ఇప్పటికే కంపెనీ డిజైన్, కలర్ ఆప్షన్లు సహా పలు కీలక స్పెసిఫికేషన్లను అధికారికంగా వెల్లడించింది. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

vivo-v60-5g-price-and-specifications-details

Vivo V60 5G ఫీచర్లు..

డిజైన్..

క్వాడ్ కర్వ్‌డ్ గ్లాస్ డిజైన్ తో ఫోన్‌కు ప్రీమియం లుక్

కంపాక్ట్, స్లిమ్ బాడీ

బాక్స్ లో ఉన్న టైప్-సీ కేబుల్ కూడా మ్యాచ్ అయ్యే డిజైన్‌లో ఉండే అవకాశం

కలర్ వేరియంట్లు..

ఆస్పిసియస్ గోల్డ్

మిస్ట్ గ్రే

మూన్‌లైట్ బ్లూ

బ్యాటరీ & ఛార్జింగ్..

భారీ సామర్థ్యం కలిగిన 6,500mAh బ్యాటరీ

90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

ఓవర్నైట్ ఛార్జింగ్ అవసరం లేకుండా 1 గంటలో పూర్తి ఛార్జ్ అవుతుందన్న అంచనాలు

ప్రాసెసర్ & పనితీరు..

ఫోన్‌లో Snapdragon 7 Gen 4 SoC ప్రాసెసర్ ఉపయోగిస్తున్నారు

ఇది 4nm ఫాబ్రికేషన్ టెక్నాలజీతో తయారవడంతో వేడి తక్కువగా ఉంటుందన్న సమాచారం

LPDDR5 RAM + UFS 3.1 స్టోరేజ్ కలయికతో ఫాస్ట్ మల్టీటాస్కింగ్, గేమింగ్

డిస్‌ప్లే & విజువల్ ఎక్స్‌పీరియన్స్..

6.67 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే

120Hz రిఫ్రెష్ రేట్

1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ - ఎండలోనూ స్పష్టంగా కనిపించేలా

HDR10+ సపోర్ట్ తో స్ట్రీమింగ్‌లో రిచ్ కలర్స్

కెమెరా ఫీచర్లు..

బ్యాక్ కెమెరా సెటప్:

50MP Zeiss టెలిఫోటో కెమెరా (10x జూమ్)

8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్

మల్టీ ఫోకల్ పోర్ట్రెయిట్, AR మోడ్, Zeiss Natural Colors వంటి ఫీచర్లు

సెల్ఫీ కెమెరా:

50MP ఫ్రంట్ కెమెరా

స్కిన్ టోన్ నేచురల్‌గా చూపించే లేటెస్ట్ AI ట్యూనింగ్

వీడియో కాల్స్ & కంటెంట్ క్రియేటర్స్‌కు పర్ఫెక్ట్

సెక్యూరిటీ & ఆడియో..

ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

డ్యూయల్ స్టీరియో స్పీకర్లు - హై రిజల్యూషన్ ఆడియో

Dolby Atmos సపోర్ట్ ఉండే అవకాశం

సాఫ్ట్‌వేర్ & AI ఫీచర్లు..

Android 15 ఆధారిత FuntouchOS 15

గూగుల్ జెమినీ ఆధారిత AI టూల్స్:

Gemini Live

AI Captions

AI Smart Call Assistant

AI Wallpaper Generator

Smart Cutout

ఇతర ఫీచర్లు..

IP68 & IP69 రేటింగ్ - వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్

గడ్డకట్టే వాతావరణం నుంచి తడి వాతావరణం వరకు సురక్షితంగా ఉపయోగించవచ్చు

Wi-Fi 6, Bluetooth 5.3, NFC

VC లిక్విడ్ కూలింగ్ చాంబర్

5G SA/NSA బాండ్స్ సపోర్ట్

స్టోరేజ్..

256GB/512GB

RAM: 8GB/12GB (లీక్స్ ప్రకారం)

ధర..

రూ.30,000-35,000 ధర పరిధిలో లభించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+