ఇదేం పాడు పని..ప్రైవేట్ పార్ట్‌పై గిల్లిన క్రికెటర్

క్రికెట్‌లో మనం చాలా ఫన్నీ ముమూంట్స్ ఉంటాయి. అయితే గ్రౌండ్‌లో జరిగే విషయాలే బయటకు వస్తుంటాయి. కాని ఇటీవల కాలంలో గ్రౌండ్ వెలుపల జరిగే విషయాలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. తొటి క్రికెటర్ ప్రైవేట్ పార్ట్‌‌ను టచ్ చేశాడు మరో క్రికెటర్.

ఇలా చేసింది మరెవ్వరో కాదు.. మన ఇండియన్ ప్లేయర్సే. టీండియా డాషింగ్ ఓపెనర్స్ శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుతం టీంలో ఉన్న ఆటగాళ్లలో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ నెలకొంది. అందుకే శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ ఎప్పుడు ఒకే చోట కనిపిస్తుంటారు. అయితే వీరిద్దరు ఆటతో పాటు.. తమ చిలిపి పనులతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు.

 Ishan Kishan touching Shubman Gill private part

శుభమన్ గిల్ సీరియస్‌‌గా ఫోన్ చూస్తుండగా .. అటు నుంచి వస్తున్న ఇషాన్ కిషన్, గిల్ ప్రైవేట్ పార్ట్‌‌పై టచ్ చేయబోయాడు. వెంటనే కిషన్‌ను పసిగట్టిన గిల్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం శుభమన్ గిల్ ప్రైవేట్ పార్ట్‌పై కిషన్‌ గిల్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఇలా చేయడం వీరిద్దరికి కొత్తేం కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు వీరి మధ్య జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+