ఈ క్రికెటర్ భార్యను చూశారా..?.. హీరోయిన్ కూడా సరిపోదు..!

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్​ గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. బంగ్లా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రికెట్ లోనే కాదు.. రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటాడు షకీబ్ హల్ హసన్. గతేడాది బంగ్లాదేశ్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన షకీబ్ 1,85,388 ఓట్లతో భారీ విజయం సాధించాడు. అవామీ లీగ్ పార్టీ తరపున మగురా-1 స్థానం నుంచి పోటీ చేసి గెలిచాడు. ఇక షకీబ్‌కు వివాదాలు కొత్తేమి కాదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అతడు ఎన్నోసార్లు విమర్శలపాలయ్యాడు.

అయితే ఈ స్టార్ క్రికెటర్ కు ఓ అందమైన భార్య ఉందని మీకు తెలుసా.. ? ఈమె ముందు హీరోయిన్ కూడా సరిపోదు. ఈమె పేరు ఉమ్మె అహ్మద్ షిషిర్. వీళ్ల లవ్ జర్నీ 2010లో ప్రారంభం అయింది. షకీబ్, షిషిర్ మొదట ఇంగ్లాండ్ లో పరిచయం అయ్యారు. వీళ్లిద్దరూ ఒకే హోటల్ లో బస చేశారు. అక్కడ వీరి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారింది. షిషిర్ బంగ్లాదేశ్ లోనే పుట్టినా.. 10ఏళ్ల వయసులోనే ఆమె తన కుటుంబంతో కలిసి అమెరికాకు వచ్చింది. అక్కడే యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ సాధించింది.

The Power Couple of Cricket Shakib Al Hasan and His Beautiful Wife Ahmed Shishir

ఇక షకీబ్, షిషిర్ ల వివాహం డిసెంబర్ 12, 2012లో కొద్దిమంది కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య జరిగింది. ప్రస్తుతం ఆమె మోడలింగ్ లో బిజీగా ఉంది. సోషల్ మీడియా ఖాతాలో ఆమెకు 2.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు అలయానా, ఎయిజా, ఎర్రమ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+