కాప్యా పాపకు హ్యాండిచ్చిన..అభిషేక్ శర్మ మరో బ్యూటీతో డేటింగ్..?
సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక ఆటగాడు అభిషేక్ శర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. గత ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ ఎంతటి విధ్వంసం సృష్టించాడో అందరికి తెలిసిందే. ఐపీఎల్‌లో రాణించడంతో టీమిండియాలోస్థానం దక్కించుకున్నా అభిషేక్ శర్మ ,ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో కూడా సత్తా చాటాడు. ఆడిన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ, ఆ తర్వాత మ్యాచ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. రెండో మ్యాచ్‌లో సెంచరీ కొట్టి విమర్శకుల నోర్లు మూయించాడు.
ఇదిలా ఉంటే గతంలో అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్‌తో ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి.కావ్య మారన్ ,అభిషేక్ శర్మతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్టుగా ప్రచారం జరిగింది. అభిషేక్ శర్మ చాలా ఏళ్ల నుంచి సన్‌రైజర్స్ టీం తరుఫున ఆడటంతో ఇలాంటి రూమర్ల తెర మీదకు వచ్చాయి. ఇదే సమయంలో స్టార్ ప్లేయర్లను సైతం జట్టు నుంచి తొలగించిన కావ్య మారన్, అభిషేక్ శర్మను మాత్రం టీంలోనే కొనసాగించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చినట్టు అయింది.

అభిషేక్ శర్మ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కావ్య మారన్‌తో దగ్గరగా ఉన్న ఫొటోలు దర్శనం ఇచ్చాయి.దీంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అయితే వీరిద్దరి బంధం కేవలం ప్రొఫెషనల్ వరకే అని తేలిపోయింది. ఇక తాజాగా అభిషేక్ శర్మ మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. దీనికి సంబంధించిన ఫొటోలు సైతం వైరల్ అవుతున్నాయి. ఓ అమ్మాయితో అభిషేక్ శర్మ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అభిషేక్ శర్మ ఆ అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. అభిషేక్ శర్మ అమ్మాయితో దిగిన ఫొటోలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నీకు లైఫ్ ఇచ్చిన కాప్యా పాపకు హ్యాండిస్తావా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, అభిషేక్ శర్మ కూడా పెద్ద ఆటగాడే అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం అభిషేక్ శర్మకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications