ట్రంప్‌కు రాఖీలు పంపిన మరోర గ్రామస్థులు

హర్యానాలోని మరోర అనే ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు రాఖీలు పంపారు.

గురుగావ్: హర్యానాలోని మరోర అనే ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు రాఖీలు పంపారు.

హర్యానాలోని వెనుకబడిన ప్రాంతమైన మేవాల్ పరిధిలోని మరోరా అనే గ్రామాన్ని సులభ్ అంతర్జాతీయ సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడు బిందేశ్వర్ పాఠకర్ దత్తత తీసుకొన్నారు.

ఈ గ్రామానికి ట్రంప్ అని కూడ నామకరణం చేశారు. ఆ తర్వాత జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు ఆ పేరును తొలగించారు. అనేక సామాజిక కార్యక్రమాలను ఈ గ్రామంలో ఆయన నిర్వహిస్తున్నారు.

Donald Trump To Get Rakhis From Women Of A Remote Haryana Village

ఈ సంస్థ సహకారరంతో ట్రంప్ చిత్రంతో కూడిన 1001 , ప్రధాని మోడీ చిత్రంతో 501 ప్రత్యేక రాఖీలు తయారుచేశారు. భారత్, అమెరికా మధ్య సోదరభావంతో కూడిన పటిష్ట బంధ: నెలకొనేందుకుగాను రాఖీలతో పాటు ఉత్తరాలను అమెరికాలోని వైట్‌హౌజ్‌కు పంపారు.

ఈ రాఖీలను ఢిల్లీకి పంపిస్తూ రక్షాబంధన్ పండుగను దేశ ప్రధాని ఇంట్లో జరుపుకోవాలని భావిస్తున్నట్టు నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+