క్లిక్.. క్లిక్: ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే (ఫోటోలు)

హైదరాబాద్: ఎన్నో భావాలను ఒక్క చిత్రంతో తెలిపే గొప్పదనం ఒక్క ఫొటోగ్రఫీకి ఉంది. ఈ ఆధునిక కాలంలో మానవజీవితంతో ఫొటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. ఫొటోగ్రఫీకి శతాబ్ధాల చరిత్ర ఉంది. రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడాన్ని ఫొటోగ్రఫీ అంటారు.

రెండు గ్రీకు పదాల కలయికే ఫొటోగ్రఫీ. ఫోటో అంటే చిత్రం, గ్రఫీ అంటే గీయడం అని అర్ధం. ఫొటోగ్రఫీ అంటే కాంతితో చిత్రాన్ని గీయడం. 18వ శతాబ్దంలో పారిస్‌లో నలుకు తెలుపులతో ప్రారంభమైన ఫొటోగ్రఫీ కాలక్రమంలో రంగులు అద్దుకుంటూ కొత్త పుంతలు తొక్కుతోంది.

ఈరోజు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పాఠకులకు ప్రత్యేకం. ఫాన్స్‌కు చెందిన లూయిస్ జే.ఎం.డాగ్యూరే 1837లో ఫొటోగ్రఫీ ప్రాసెస్‌ను కనుగొన్నారు. 1839 జనవరి 9న ఫెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డాగ్యురే టైప్ ప్రాసెస్‌ను అధికారికంగా ప్రకటించింది.

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఎన్నో భావాలను ఒక్క చిత్రంతో తెలిపే గొప్పదనం ఒక్క ఫొటోగ్రఫీకి ఉంది. ఈ ఆధునిక కాలంలో మానవజీవితంతో ఫొటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. ఫొటోగ్రఫీకి శతాబ్ధాల చరిత్ర ఉంది.

 ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడాన్ని ఫొటోగ్రఫీ అంటారు. రెండు గ్రీకు పదాల కలయికే ఫొటోగ్రఫీ.

 ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఫోటో అంటే చిత్రం, గ్రఫీ అంటే గీయడం అని అర్ధం. ఫొటోగ్రఫీ అంటే కాంతితో చిత్రాన్ని గీయడం. 18వ శతాబ్దంలో పారిస్‌లో నలుకు తెలుపులతో ప్రారంభమైన ఫొటోగ్రఫీ కాలక్రమంలో రంగులు అద్దుకుంటూ కొత్త పుంతలు తొక్కుతోంది.

 ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పాఠకులకు ప్రత్యేకం. ఫాన్స్‌కు చెందిన లూయిస్ జే.ఎం.డాగ్యూరే 1837లో ఫొటోగ్రఫీ ప్రాసెస్‌ను కనుగొన్నారు. 1839 జనవరి 9న ఫెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డాగ్యురే టైప్ ప్రాసెస్‌ను అధికారికంగా ప్రకటించింది.

 ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఆ తర్వాత కొద్ది నెలలకు 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఫొటోగ్రఫీపై పెటెంట్ హక్కులను కొనుగోలు చేసి దనిని ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది. అందుకే ప్రతి ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫోటొగ్రఫీ దినోత్సవంగా జరుపుతున్నారు.

 ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

మనదేశంలో 1857 వరకు ఫోటోగ్రఫీ అందుబాటులోకి రాలేదు. కేవలం బ్రిటిష్ రాజు, జమీందారులు, సిపాయిలు మాత్రమే దీనిని ఉపయోగించేవారు. 1977 నుంచి ఫోటోగ్రఫీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో మొట్టమొదటిసారిగా లాలా దీనదయాళ్ ఫొటోగ్రఫీ‌కి శ్రీకారం చుట్టారు.

 ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు మాదాపూర్, కావూరి హిల్స్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించనున్నారు.

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కెవి రమణాచారి, తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్ గౌరవ అథిథిగా హాజరవుతున్నారు.

 ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ప్రత్యేక అతిథులుగా బి.పి. ఆచార్య, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శి బి.వెంకటేశం‌లు హాజరవనున్నారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షత వహించనున్నారు.

 ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈ ఉత్సవాల్లో భాగంగా ఫోటో ప్రదర్శన పాటు, ప్రపంచ ఫొటోగ్రపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్ధాయి ఫొటోగ్రఫీ పోటీలలో గెలుపొందిన వారికి అవార్డులను ప్రధానం చేయనున్నారు.

 ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సమాచార ఆధ్వర్యంలో మూడు కేటగిరిలలో ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించడం జరిగింది.

 ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

మొదటి కేటగిరి కింద బంగారు తెలంగాణ, రెండవ కేటగిరి కింద తెలంగాణ పండుగలు, మూడవ కేటగిరిలో ఫోటో జర్నలిజంపై పోటీలు నిర్వహంచారు. పై మూడు కేటగిరిలలో వచ్చిన ఫోటోలకు ఎంపిక కమిటీ పరిశీలించి ఆయా కేటగిరిలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుంది.

 ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

గెలుపొందిన ఫోటోలను ఈ నెల 23వ తేదీ వరకు ప్రజల సందర్శనార్దం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రదర్శించబడుతుంది.

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

గెలుపొందిన ఫోటోలను ఈ నెల 23వ తేదీ వరకు ప్రజల సందర్శనార్దం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రదర్శించబడుతుంది.

 ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే

గెలుపొందిన ఫోటోలను ఈ నెల 23వ తేదీ వరకు ప్రజల సందర్శనార్దం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రదర్శించబడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+