I Bomma: ఐ బొమ్మలో డౌన్ లోడ్ ఆప్షన్ వచ్చింది..!

ప్రస్తుతం కొత్త సినిమా చూడాలంటే వారు ఐ బొమ్మ వెబ్ సైట్ వెళ్లాల్సిందే. ఓటీటీలో వచ్చిన ప్రతి సినిమాను ఐ బొమ్మలో ప్రత్యక్షమవుతుంటాయి. అయితే గత కొద్ది నెలలుగా ఐ బొమ్మలో డౌన్ లోడ్ అప్షన్ తీసేశారు. దీంతో చాలా మంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఐ బొమ్మలో డౌన్ లోడ్ ఆప్షన్ తీసేశారని సోషల్ మీడియా కూడా వైరల్ అయింది. అయితే కొంత ఇతర బ్రౌసర్ల ద్వారా ఐ బొమ్మలో సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. అయినప్పటికీ వినియోగదారులకు ఐ బొమ్మలో ఉన్నత సౌకర్యం లభించలేదు.

కొద్ది రోజుల క్రితం ఐ బొమ్మలో థియేటర్ లో విడుదల సినిమాలు కూడా వచ్చాయి. జైలర్, ఖుషి సినిమా ఐ బొమ్మాలో వచ్చాయి. దీనిపై సినీ ఇండస్ట్రీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించి ఐ బొమ్మ ఇక నుంచి అలాంటి ఏమి జరగదని చెప్పింది. తాజాగా ఐ బొమ్మ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో ఐ బొమ్మ గ్రీన్ కలర్ లో ఉండేది. ఇప్పుడు పసుపు రంగులోకి మారిపోయింది. ఈసారి డౌన్ లోడ్ ఆప్షన్ కూడా తిరిగి తీసుకొచ్చారు. ఐ బొమ్మలో డౌన్ లోడ్ ఆప్షన్ వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

A download option has been brought in the movie website i Bomma

అయితే ఓటీటీల్లో వచ్చిన సినిమాలు ఐ బొమ్మలో ప్రత్యేక్షమవడం ఓటీటీలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే ఓటీటీ సంస్థలు ఇలాంటి వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జనలు కూడా ఐ బొమ్మలో సినిమా డౌన్ లోడ్ చేసుకుని చూడడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మల్టిప్లెక్స్ వెళ్లి చూడాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది. సినిమా టికెటే రూ. 150 నుంచి రూ.400 వరకు ఉంటుంది. అక్కడ పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కావాలంటే భారీ మొత్తం చెల్లించాల్సిందే. బయట రూ.30 లకు దొరికే పాప్ కార్న్ మల్టిప్లెక్స్ ల్లో రూ.150 ఉంటుంది.

దీంతో చాలా మంది ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు. ఇందులో కూడా సినిమాలు చూడలేని వారు ఐ బొమ్మ వెబ్ సైట్ కు వెళ్లి సినిమాలు డౌన్ లోడ్ చేసుకుని చూస్తున్నారు. దీంతో ఐ బొమ్మ వెబ్ సైట్ చాలా పాపులర్ అయింది. అయితే ఈ వెబ్ సైట్ అఫిషియల్ కాదు. ఐ బొమ్మలో సినిమాలు తీసుకురావడం ఓటీటీ నష్టపోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+