అమ్మాయితో అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్ భర్త
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ భర్త ఎఫైర్ వెలుగులోకి వచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..జెన్నిఫర్ వింగెట్.
బాలీవుడ్‌లో జెన్నిఫర్ వింగెట్ క్రేజీ హీరోయిన్. సీరియల్స్ ద్వారా కెరీర్ మొదలుపెట్టిన జెన్నిఫర్ వింగెట్ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 'దిల్ మిల్ గయే', 'బెహద్', 'కహిన్ తో హోగా' వంటి అనేక సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్ టైంలో ఉండగానే జెన్నిఫర్ వివాహం చేసుకుంది. చిన్న వయస్సులోనే కరణ్ సింగ్ గ్రోవర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఓ టీవీ షోలో కరణ్ సింగ్ గ్రోవర్‌తో జెన్నిఫర్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరు వివాహం చేసుకున్నారు.

కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో జెన్నిఫర్‌తో వివాహం తర్వాత కరణ్ సింగ్ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జెన్నిఫర్ అందరూ చూస్తుండగానే భర్తను చెంపదెబ్బ కొట్టింది. దీంతో అతని నుంచి విడాకులు తీసుకుంది. భర్త మోసం చేయడంతో కొన్నాళ్లు బాధపడ్డ జెన్నిఫర్ , తర్వాత తిరిగి తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. సీరియల్స్‌తో పలు రియాల్టీ షోలు చేస్తూ బిజీగా మారిపోయింది. జెన్నిఫర్ మాజీ భర్త కరణ్ సింగ్ మాత్రం మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. విచిత్రం ఏమిటంటే .. ముగ్గురు భార్యలు కూడా అతనికి విడాకులిచ్చారు.












Click it and Unblock the Notifications