తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో 1226 ఉద్యోగాలు: 11 నుంచి అప్లై చేయండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కోర్టుల్లో పలు ఉద్యోగాల భర్తీ జరగనుంది. హైకోర్టుతోపాటు జిల్లా కోర్టుల్లో 1226 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఏడో తరగతి నుంచి పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏడో తరగతి నుంచి పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. స్థానిక భాషపై పట్టు ఉండటంతోపాటు సంబంధిత స్కిల్స్‌ కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా జులై 1, 2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

1226 jobs in Telangana high court and courts: apply from 11th January

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్లోనే జనవరి 31, 2023లోపు దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 11 నుంచి జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజు వివరాలు:
ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. 600, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 400లు

ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

రాత పరీక్ష 2023 మార్చి నెలలో నిర్వహిస్తారు.

జీతం వివరాలు:
ఎంపికైనవారికి నెలకు రూ. 19,000-58,850

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://tshc.gov.in/getRecruitDetails సంప్రదించవచ్చు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:

హనుమకొండ జిల్లాలో ఖాళీలు: 19
జగిత్యాల జిల్లాలో ఖాళీలు: 32
జనగామ జిల్లాలో ఖాళీలు: 13
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఖాళీలు: 18
జోగులాంబ గద్వాల జిల్లాలో ఖాళీలు: 25
కామారెడ్డి జిల్లాలో ఖాళీలు: 14
కరీంనగర్ జిల్లాలో ఖాళీలు: 12
ఖమ్మం జిల్లాలో ఖాళీలు: 13
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఖాళీలు: 11
మహబూబాబాద్ జిల్లాలో ఖాళీలు: 13
మంచిర్యాల జిల్లాలో ఖాళీలు: 14

మహబూబ్ నగర్ జిల్లాలో ఖాళీలు: 33
మెదక్ జిల్లాలో ఖాళీలు: 16
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఖాళీలు: 92
మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హైదరాబాద్ జిల్లాలో ఖాళీలు: 128
ములుగు జిల్లాలో ఖాళీలు: 14
నాగర్ కర్నూలు జిల్లాలో ఖాళీలు: 28
నల్గొండ జిల్లాలో ఖాళీలు: 55
నారాయణపేట జిల్లాలో ఖాళీలు: 11
నిర్మల్ జిల్లాలో ఖాళీలు: 18
నిజామాబాద్ జిల్లాలో ఖాళీలు: 20

పెద్దపల్లి జిల్లాలో ఖాళీలు: 41
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖాళీలు: 26
రంగారెడ్డి జిల్లాలో ఖాళీలు: 150
సంగారెడ్డి జిల్లాలో ఖాళీలు: 30
సిద్దిపేట జిల్లాలో ఖాళీలు: 25
సూర్యాపేట జిల్లాలో ఖాళీలు: 38
వికారాబాద్ జిల్లాలో ఖాళీలు: 27
వనపర్తి జిల్లాలో ఖాళీలు: 19
వరంగల్ జిల్లాలో ఖాళీలు: 21
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఖాళీలు: 34

ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీలు: 10
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖాళీలు: 19
కోర్ట్ ఆఫ్‌ ద ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్‌ సీబీఐ కేసెస్‌, హైదరాబాద్ జిల్లాలో ఖాళీలు: 36
సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్ జిల్లాలో ఖాళీలు: 125
సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్ జిల్లాలో ఖాళీలు: 26

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+