రైల్వేలో 9,970 ఉద్యోగాలు.. మరో 5 రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి

నిరుద్యోగులకు అలెర్ట్. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే డివిజన్లలో లోకో ఫైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 9,970 లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 12న ప్రారంభం కాగా.. మే 11న ముగియనుంది. దీంతో అప్లికేషన్ లాస్ట్ డేట్ కు కేవలం 5 రోజులు మాత్రమే గడువు ఉంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇప్పుడే అప్లై చేసుకోండి.

మొత్తం పోస్టులు: 9,970 ఉద్యోగాలు(సికింద్రాబాద్ - 1,500 పోస్టులు,అజ్మీర్ - 820 పోస్టులు,అహ్మదాబాద్ - 497 పోస్టులు, ప్రయాగ్‌రాజ్‌ -588 పోస్టులు,భోపాల్‌ - 664 పోస్టులు,భువనేశ్వర్ -928 పోస్టులు, బిలాస్‌పూర్ - 568 పోస్టులు,చండీఘడ్‌ - 433 పోస్టులు,చెన్నై - 362 పోస్టులు,ముజఫర్‌పూర్ - 89 పోస్టులు,పట్నా - 33 పోస్టులు,ప్రయాగ్‌రాజ్ - 286 పోస్టులు,రాంచీ - 1,213 పోస్టులు,జమ్ము అండ్‌ శ్రీనగర్ - 08 పోస్టులు,కోల్‌కతా - 720 పోస్టులు,మాల్దా - 432 పోస్టులు,ముంబై - 740 పోస్టులు,తిరువనంతపురం - 148 పోస్టులు,గోరఖ్‌పూర్ - 100 పోస్టులు)

అప్లికేషన్ ప్రారంభం తేదీ : ఏప్రిల్ 12

అప్లికేషన్ చివరి తేదీ : మే 11

9 970 Railway Jobs Only 5 Days Left to Apply

అర్హత : అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి.

వేతనం : నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది.

అప్లై విధానం : అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+