ITI పాసైతే అలిమ్‌కోలో ఉద్యోగాలు..దరఖాస్తు చేసుకోండి

ఆర్టిఫిషియల్ లింబ్స్ మానుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 74 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 జూలై 2020.

సంస్థ పేరు: ఆర్టిఫిషియల్ లింబ్స్ మానుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 74
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 జూలై 2020

ALIMCO Recruitment 2020:Apply for Apprentice jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా 12వ తరగతి పాస్ అయి ఉండాలి

వయస్సు: 18 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 3 జూలై 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 జూలై 2020

పూర్తి చేసిన దరఖాస్తులను ఈ కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
Artificial Limbs Manufacturing Corporation of India (ALIMCO)
Kanpur - 209217

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.alimco.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+