AP Fisheriesలో ఉద్యోగాలు: అర్హతలు ఇవే.. అప్లయ్ చేయండి

ఆంధ్రప్రదేశ్‌ మత్స్యశాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 43 సాగరమిత్ర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 జనవరి 2021.

సంస్థ పేరు: మత్స్యశాఖ
పోస్టు పేరు: సాగరమిత్ర
పోస్టుల సంఖ్య: 43
జాబ్ లొకేషన్: విశాఖపట్నం
దరఖాస్తుకు చివరి తేదీ: 16 జనవరి 2021

AP Fisheries Dept. Recruitment 2021 Apply for 43 Sagara Mitra Post

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ

వయస్సు: 18 నుంచి 35 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు, ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 29 డిసెంబర్ 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 16 జనవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/2JABgzl

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+