Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jobs in Vijayawada:స్టాఫ్ నర్స్, ల్యాబ్‌ ఈసీజీ టెక్నీషియన్ పోస్టులకు అప్లయ్ చేయండి

ఏపీ ప్రభుత్వం నేతృత్వంలో పనిచేసే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ కొన్ని పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 92 స్టాఫ్ నర్స్ పోస్టులు, 7 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 2 ఈసీజీ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా పూర్తి చేసిన దరఖాస్తులను కార్యాలయానికి మార్చి 31లోగా పంపాలి.

సంస్థ పేరు: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్
పోస్టు పేరు:స్టాఫ్ నర్స్ , ల్యాబ్ టెక్నీషియన్ , ఈసీజీ టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: 101
జాబ్ లొకేషన్: విజయవాడ
దరఖాస్తుకు చివరి తేదీ: 31 మార్చి 2021

AP Govt Jobs:Apply for 92 staff nurse posts in IMSD

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి ఆయా పోస్టుకు తగ్గట్లుగా విద్యార్హతలు ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు డిప్లొమా(ఎల్‌ఎంటీ),ఈసీజీ ట్రెయినింగ్ కోర్సు, జీఎంఎన్/బీఎస్సీ (నర్సింగ్)లో ఉత్తీర్ణత

వయస్సు: 01 ఏప్రిల్ 2021 నాటికి గరిష్టంగా 42 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.100/-

ఇతరులకు : రూ.300/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 మార్చి 2021

పూర్తి చేసిన దరఖాస్తులు పంపవలసిన చిరునామా

The Director
Insurance Medical Services,
Government of Andhra Pradesh,
Kesineni Venkaiah Nagar,
100ft Road New Autonagar Road,
Enikepadu, Vijayawada 521108.

మరిన్ని వివరాలకు :
లింక్:https://labour.ap.gov.in/ELabour/Documents/FreshNotie/Medical_Notification.pdf

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+